Skip to main content

Posts

Showing posts from December, 2011
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ఇవి తెలుగులో వ్రాసిన అంకెలు వరుసగా ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది.

చంద్ర గ్రహణము విశేషాలు

స్పర్శా కాలము సాయంత్రము ౬-౧౪ నిమిషములకు, శుద్ధ మోక్ష కాలము రాత్రి ౯-౪౫ నిమిషములకు. రోహిణి, మృగశిర జన్మ నక్షత్రము వారు ఈ గ్రహణ సమయములో ధ్యానములో ఉండటము మంచిది. నిత్య భోజనములు మధ్యాన్నము లోపల ముగుంచుకోవడము మంచిది. గ్రహణ శాంతి ౧౧ వ తేదిన చేయిన్చుకోవలె. గ్రహణ శాంతి చేసూకునేవారు ఉదయము స్నానము చేసి ఆవు నెయ్యి, చంద్ర బింబము, బియ్యము, తెల్లని వస్త్రములు ఒక బ్రాహ్మణునికి దానము చేయాలే. గ్రహణ సమయములో నీటి తో కడగా లేని పదార్థముల మీద దర్బ పుల్లలు ఉంచాలే. దేవుని ప్రతిమల మీద కూడా ఉంచాలే.