Skip to main content

Posts

Showing posts from 2015
Vrischika Raasi  Characters
V Vykunta Ekadashi 21-12-2015 as a rithwik at Sri Venkateshwara Swamy temple, Mythri Nagar, Near Madinaguda bus stop. 
ప్రత్యాబ్దిక మాసికములు: - 1  వ మాసికము - ఊన మాసికము, 2 వ మాసికము - ద్వితీయ మాసికము, 2(ఏ)  త్రయ పక్షము - (2 వ మాసికము తరువాత 15 రోజులలోపు) , 3 వ మాసికము - తృతీయ మాసికము, 4 వ మాసికము - చతుర్థ మాసికము, 5 వ మాసికము - పంచమ మాసికము, 6 వ మాసికము - షణ్మాసికము, 6 (a) ఊన షణ్మాసికము ఇది 6 వ మాసికము తరువాత 171 వ రోజు లేదా ఏ లోపు , 7 వ మాసికము - సప్తమ మాసికము, 8 వ మాసికము - అష్టమ మాసికము,9 వ మాసికము - నవమ మాసికము, 10 వ మాసికము - దశమ మాసికము, 11 వ మాసికము - ఏకాదశ మాసికము, 12 వ మాసికము - ద్వాదశ మాసికము. సంవశ్చరీకము మొదటి రోజు - ఊన ఆబ్దికము , సంవశ్చరీకము 2 వ రోజు సంవశ్చర విముఖము, సంవశ్చరీకం మూడవ రోజు  -  ప్రత్యాబ్దికం జరుపుదురు.

Not to travel in the following days.

Keep these points for hair cutting days.
ఆరోగ్యం గురించి ధన్వంతరి మంత్రం ఓం నమో భగవతే మహా సుధర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే , అమృత కలశ హస్తాయ, సర్వ భయ వినాశనాయ, సర్వ రోగ నివారనాయ, త్రి లోకయ పతయే, త్రి లోకయ నిధయే, శ్రీ మహా విష్ణు స్వరూపాయ, శ్రీ ధన్వంతరీ స్వరూపాయ, శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః 1

It is me in neighbouring temple as an archaka.

The Anna Puja conducted on 7-12-2015 at our neighbour Rama Lingeshwara Swamy temple, Allam Thota Bavi, Mayurmarg,Begumpet, Hyderabad. at 11. 00 A.M.
Following are the rituals that are to be followed on Utpanna Ekadashi: on 7-12-2015 Monday. Lord Vishnu and Maa Ekadashi are worshiped on this day. Ekadashi Vrat (fast) is observed on the day of Utpanna Ekadashi. The fast is terminated the next day i.e. Dwadashi. Lord Krishna is worshiped during Brahma Muhurat. You should make donations to the persons in need. A special Mantra, Vishnu Mantra is chanted on the day of Utpanna Ekadashi to invoke the blessings of Lord Vishnu: Shantakaram Bhujagashayanam padmanabham suresam Viswakaram gagandrusm meghavarnam subhamgam Lakshmikantam kamalanayanam yoogihrudwasa gamyam Vande Vishnam bhavabhavaharam Sarwalokaika natham
సంస్కృత భాషలో మనము తినే ఆహారం పేర్లు. అన్నం = అన్నం, రోటీక = రొట్టె, శాకం/వ్యంజనం = కూర, సూప; = పప్పు, దుగ్దమ్/శ్కీరామ్ = పాలు, తయిలం = నూనె, కృతికం = సాంబారు, చొశ్యము = పులుసు , సార; = చారు, పర్పట: = అప్పడం, ఉపసేచనం = పచ్చడి , ఉపదంశ: = ఊరగాయ, ఘృతం = నెయ్యి, తక్రమ్ = మజ్జిగ.
'ఆస్తేక మహర్షి'ని స్మరిస్తే సర్పబాధలు దరికే చేరవని మహాభారతం చెబుతోంది. శృంగి శాపంవల్ల తక్షక సర్పం పరీక్షిత్తును కాటేస్తే, పరీక్షిత్తు పుత్రుడు జనమేజయుడు సర్పయాగం చేయడంతో సర్పజాతి అగ్నిగుండంలో పడి మరణించగా, ఆస్తేక ముని వచ్చి యాగ విరమణ చేయించి, మిగిలిన పాములను కాపాడతాడు. ఈ మహారిషి ని గురించి స్మరిస్తే నాగ దోషం పోతాయి.
ఏ నక్షత్రం వాళ్ళు ఏ చెట్టు పెంచితే లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది . అశ్విని – పూలచెట్లు                                   భరణి – ఉసిరిక చెట్లు కృత్తిక – కాయల చెట్లు                              రోహిణి – అత్తి చెట్లు మృగశిర – మామిడి , జామ చెట్లు ఆరుధ్ర – ఆకు కూరలు పునర్వసు – దుంప సంబందమయినవి పుష్యమీ – పిప్పల , రావి చెట్లు ఆశ్లేష – నాగ , తులసి మఖ – చామంతి పుబ్బ – మోదుగ ఉత్తర – సరస్వతి చెట్టు హస్త – అరటి చిత్త – బిల్వ , మారేడు స్వాతి – మద్ది విశాఖ – తీగచెట్లు అనురాధ – వకుళ , గుమ్మడి జ్యేష్ట – కరివేపాకు , మునగ మూల – దానిమ్మ , వేగిస పూర్వాషాడ – నిమ్మ ఉత్తరాషాడ – పనస శ్రవణం – తులసి                          ధనిష్ట – జమ్మి శతభిషం – కడిమి పూర్వాభాధ్ర – వేప , నిమ్మ ఉత్తర భాద్ర – మామిడి రేవతి – ఇప్ప   
Good Hora Timings  can be followed for Deepavali Puja : Morning between 6 a.m.  - 7 a.m.chandra Hora, 9 a.m.-10 a.m. Guru Hora, 11a.m.-12 a.m Ravi Hora, 12a. m.-1.00 p.m. Sukra Hora, 1p.m. -2 p.m.Budha Hora,2p.m.-3 p.m.Chandra Hora, 4p.m.-5 p.m. Guru Hora, Evening timings from 5.30 p.m. onwards till midnight all times are good .
The HORA on Deepavali festival day i.e 11-11-2015 Wednusday is a one hour duration of a Hora in a day, ruled by a particular planet. Starting from the sunrise or sunset time, the Horas are Mercury, Moon, Saturn, Jupiter, Mars, Sun, Venus, Mercury, Moon, Saturn, Jupiter, Mars. Out of these Mars, Saturn are not suitable for Laxmi pujaas except Fire & iron dealing businesses.
ప్రాణులన్నీ కాలానికి కట్టుబడి ఉంటాయి. ఎప్పుడు దుర్బుద్ధి  కల్గి దుర్మార్గానికి సిద్ధమౌతారో అప్పుడే వారికి కాలం తీరిందని అర్థం. ఆపదలను తొలగించే మంత్రోపాసన పాపాలు హరించే తీర్థ యాత్రలు కోరికలు తీర్చే దైవం , శుభాశుభాలు చెప్పే జ్యోతిష్యుడు , అనారోగ్యాన్ని పోగొట్టే ఔశదం జ్ఞ్యాన మార్గాన్ని తెలిపే గురువు , వీరిపట్ల విశ్వాసం కలిగి ఉండాలి. వీరి వలన మంచి కలుగుతుందని విశ్వసించాలి. “ విశ్వాసహ: సంపదా మూలం “ అన్నారు పెద్దలు.Mobile No:9989324294 
శమీచెట్టు యొక్క పూజ దసరా రోజు విశేషం గా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలం లో, ధన స్థానం లో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది. పరమ శివునికి జగన్మాత దుర్గా దేవికి, సిద్ది ప్రదాత వినాకునికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోన ే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు. ఇవాల్టికి దేశం లోని వివిధ ప్రాంతాల్లో శమీ వృక్షం లో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృడపడింది. అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది. ఈ రోజే శ్రీ రాముడు రావణుని పై విజయం సాధించాడు. విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు. శ్రీ రాముని వనవాస సమయం లో కుటీరం జమ్మి చెట్టు చేక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసం కి వెళ్ళే ముందు తమ అయుదాల్ని శమీ చెట్టు పై పెట్టడం జరిగింది.
|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది . 'శ్రవణా' నక్షత్రంతోకలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది  .అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి ,వారము తారా బలము ,గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము .'చతుర్వర్గ చింతామణి 'అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటినక్షత్రోదయ వేలనే 'విజయం ' అని తెలిపి యున్నది . ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము .'శమీ పూజ' చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది . శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. అజ్ఞాతవాసమందున్నపాండ­వులు వారి వారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి ఉంచారు . అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుదములను ,వస్త్రములను పొంది , శమీవృక్ష రూపమున ఉన్న 'అపరాజిత'దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు ."శ
ప్రశ్న శాస్త్రం ద్వారా తప్పిపోయిన వాళ్ళను కనుక్కోవటం ఒక వ్యక్తి ప్రశ్నించు సమయానికి గల గ్రహములస్ధితి ఆ ప్రశ్న గురించిన వివరములు మరియు ఆ ప్రశ్న యొక్క భవిష్యత్తు తెలుపగలవు అనే ప్రాతిపదికతో ప్రశ్న శాస్త్రం వృద్ధిచెందింది.జాతకంలోని ఒక అంశము యొక్క సూక్ష్మ కాల నిర్ణయము ప్రశ్న ద్వారా మాత్రమే సాద్యపడుతుంది.రెండు అంశాలలో దేనిని ఎన్నుకోవాలి అనే సంశయం కలిగినప్పుడు ప్రశ్న ఉపయోగ పడుతుంది.ప్రశ్నించని వానికి ఫలాదేశం చెప్పకూడదు.ప్రశ్నకు ప్రశ్నాశాస్త్రం ద్వారానే జవాబు చెప్పగలరు. ప్రశ్న అడిగిన వారు వారి తాలూకు బంధువులు లేదా సన్నిహితులు అయి ఉండి వారు ఊరు ప్రయాణమై వెళ్లి వారి జాడ తెలియని సందర్భంలో.. తత్కాల ప్రశ్న లగ్నం ఆధారంగా చెప్పవచ్చు.సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, చాలాకాలం సందేశాలు రానప్పుడు ‘వెళ్లినవారు ఏమయినారో’ అనే విషయంగా ప్రశ్న అడుగుతుంటారు. లగ్నానికి సంబంధంగా ఉన్న షడ్వర్గులు హోర, ద్రేక్కాణ, సప్తాంశ, ద్వాదశాంశ, నవాంశ, త్రిశాంశలు నిర్ధారణ జరపాలి. ప్రశ్న అడిగిన లగ్నం స్దిర రాశులైన వృషభ, సింహ, వృశ్చిక, కుంభ రాశులలో ఒకటి అయి షడ్వర్గులు కూడా అధికంగా స్థిర వర్గులు వస్తే అప్పుడు
Prayers and rituals are performed in the name of forefathers and dead relatives on the day before Indira Ekadasi on 8-10-2015 Thursday. A single meal is only eaten on the day before Ekadashi. A complete fast is observed on the Indira Ekadashi day by staunch devotees. In the afternoon on the Ekadasi day, some people perform rituals dedicated to the dead.
" యత్యించిన్మధునా మిశ్రం ప్రదద్యాత్తు త్రయోదశీమ్ | తదప్య క్షయమేవస్యాత్ వర్షాసుచ మఘాసుచ" || అనగా వర్షఋతువు నందు భాద్రపద కృష్ణత్రయోదశి మాఘా నక్షత్రంలో కూడి ఉన్న సమయంలో ఏ పదార్థమైనా శ్రాద్ధం చేసిన అది పితృదేవతలకు అక్షయ తృప్తిని ఇస్తుందని విశ్వాసం.
  Ashtami Shradh on 5 -10-2015 Monday– Madhyashtami or Arudrashtami (Ashtami falls in the middle  of Mahalaya Paksha it is called Madhyastami). This is equiallent to Gaya Shradh.
Bhaagavatha Paarayanam at Brundavanam, Uttar Pradesh state between 14-9-2015 to 21-9-2015
Lord Vamana is the fifth of the 10 incarnations of Lord Sri Maha Vishnu. He is a brahmin dwarf, born to restrict the demon King Mahabali. Vaman Jayanthi is celebrated on his birthday on 25th September,2015.
Parsava Parivartini Ekadasi 2015 date is September 24. It is called Parsava Parivartini because Lord Vishnu who is sleeping during the  Dakshinayana period  turns from left side to right side.
As per Hindu time-keeping, the time duration between sunrise to sunset is divided into five equal parts. These five parts are known as Pratahkala, Sangava, Madhyahna, Aparahna and Sayankal.  Ganapati Sthapana  and  Ganapati Puja  on Ganesha Chaturthi are done during Madhyahna part of the day and as per Vedic astrology it is considered the most appropriate time for Ganesha Puja. 
 The name of this sin-removing, sacred Ekadashi is Aja dated:9-9-2015. Any person who fasts completely on this day and worships Hrishikesha, the master of the senses, becomes free of all reactions to his sins. 
5242 th   Birth Anniversary  of Lord Krishna on 5 th and 6 th of September, 2015. Be fasting on 5 th and Visit Lord Krishna temples nearby and have darshan and prasaadams. Cow puja and pradasshina is important on this day.Feed grains, bananas to cows. 
లలాటే యస్య ద్రుష్యంతే చతుస్త్రి ద్వ్యేకరేఖికా: శత ద్వయం , శతం , షష్టి : తస్యాయుర్వింశతస్తధా.  నుదిటిపై నాలుగు రేఖలు ఉన్నచో 200 సం*లు ఆపైన, మూడు రేఖలు ఉన్నచో 100 సం * లు, రెందు రేఖలు ఉన్నచో 60 సం*లు, ఒక రేఖ ఉన్నచో 20 సం*లు అంతకు లోపల ఆయుర్దాయం ఉండును. 
THE DIRECTIONS THAT THE FRONT OF A LAND PROPERTY FACES IS IMPORTANT. Plot facing East is good for scholars, philosophers,priests, professors, teachers etc.  Plot facing North is good for those in power, administration, and those who work for government. Plot facing South is good for business class and for those who work in business organisations. Plot facing West is for those who provide supporting services to the society.  Those who are interested to buy plots please contact my mobile no:9989324294  
శ్రీమత్ సుందర కాండ పారాయణము ఉదయము 7 గంటలనుండి హనుమాన్ గుడి మయూర్ మార్గ్, బేగంపేట, హైదెరాబాద్ నందు కొనసాగుంతున్నది. తీర్థం ప్రసాదం తీసుకొని స్వామి అషీర్వచనములు పొందండి. Mobile no:9989324294
Raksha Bandhan rituals should not be done during  Bhadra . Bhadra is malicious time which should be avoided for all auspicious work. Most Hindu religious texts, including  Vratraj , advise to avoid Bhadra time to tie Rakhi during Raksha Bandhan festival. So advise time is after 1-50 p.m.
వరలక్ష్మి వ్రతం కథ  ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, "ప్రాణేశ్వరా! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు"డని కోరెను. అంతట పరమేశ్వవరుడు, "దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను" అనెను. అది విని యామె, "స్వామీ! ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ"య వేడెను. మరియు, "ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద" ననెను. అంతట పరమేశ్వరుడు "ఓ పడతీ! ఆ వ్రతకధను చెప్పెదను వినుము" అని కధ చెప్పెను. పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమను నొక పురము గలదు. అది బహుసుందరమయిన పట్టణము. అందు చారుమతి యను ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, "చారుమతీ! నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలయు వరములనొసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను దీర్చె
Varalakshmi Pooja  is an important pooja performed by many women in the states of Andra and Tamilnadu. This year Varalakshmi Viratham is on 28th Aug 2015. Worshipping Goddess Lakshmi on Varalakshmi Vrata day is equivalent to worshipping Ashtalaksmi  – the eight goddesses of Wealth, Earth, Learning, Love, Fame, Peace, Pleasure, and Strength.
Varalakshmi Vratam , Sravana Sukravaralu (Fridays of the month) and Sravana Mangalavaralu (Tuesdays of the month) are specially important for the married women.  Lakshmi Devi  is worshiped on Fridays and Gowri Devi is specially worshiped by the married women on four Tuesdays of Sravana Masam. Married women perform Sravana Mangala Gowri vratam for a happy and prosperous marital life and for the welfare of their husband.
Nag Panchami is a traditional worship of serpent Gods observed by Hindus throughout India on 19-8-2015. Women worship Nag Devta and offer milk to snakes on this day.
The Ashtakshara mantra — Om Namo Narayanaya — is simple to utter, but potent in power. All the Azhvars have stressed the importance of the name ‘Narayana.Astakshari Mantra Homam on 18-8-2015 Tuesday at Laxmi Narayana Teple, Near anjali Cinema theatre, Secunderabad. Poornahuthi at 5-30 p.m.
అష్టాక్షరి మంత్రం జపం 16 తారీకు నుండి 18 వ తేది వరకు ఉదయం 8 గంటలనుండి సాయంత్రం 8 గంటల వరకు శ్రీ లక్ష్మి నారాయణ దేవస్తానము, అంజలి టాకీస్ దగ్గర, జనరల్ బజార్, సికిందరాబాద్ నందు జరుగు చున్నది. అందరు వచ్చి స్వామీ ఆశీర్వాదములు తీసుకోవలసిందిగా ప్రార్థన. 
                       OM  NAMO  NARAYANAAYA If initiation is taken then after chanting the Guru Parampara, ashta:kshari manthra may be chanted. There is no swara or specific way to chant it. Chant it in a normal way, not too fast nor too slow. If possible try to recollect the meaning of the manthram. That given a lot of benifit than just repeating like a parrot. You can just start it after taking Sri: pa:da thi:rtham.
  ఈ  శ్రావణ మాసములో నాగ పంచమి, గరుడ పంచమి, మంగళ గౌరి వ్రతం,  వరలక్ష్మి వ్రతం , జంధ్యాల పౌర్ణమి పండుగలు ముక్యమయినవి. ఈ మసములో ఎవరయితే ఇంటి ముందు ఊడ్చి, కళ్ళాపి చల్లి గుమ్మాలకు, గడపలకు పసుపు, కుంకుమలతో అలంకరిస్తారో, ఇంటిని ఎవరయితే పరిశుబ్రముగా ఉంచుకొంటారో, నిత్య ధూప దీప నాయివేద్యములతో అమ్మవారిని ఎవరయితే ఆర్చిస్తారో, ఎవరయితే ఇంటికి వచ్చిన ముత్తయిదువులను లక్ష్మి స్వరూపముగా భావించి , వారిని పసుపు కుంకుమలు తదితర మంగళ ద్రవ్యాలు ఇచ్చి ఆదరిస్తారో, వారి ఇంట లక్ష్మి కల కాలం కాపురం ఉంటుంది.

Sri lakshmi stotram