Skip to main content

Posts

Showing posts from September, 2018

Samaskrutam Nerchukundam | Ep 76 | 08-08-18 | SVBC TTD

पूर्णिमा तिथि के साथ ही आज से  from 24-9-2018 श्राद्ध पक्ष प्रारम्भ हो गया है।   सोलह दिन के लिए हमारे पितृ घर में विराजमान होंगे। अपने वंश का कल्याण करेंगे। घर में सुख-शांति-समृद्धि प्रदान करेंगे। जिनकी कुंडली में पितृ दोष हो, उनको अवश्य अर्पण-तर्पण करना चाहिए। वैसे तो सभी के लिए अनिवार्य है कि वे श्राद्ध करें। श्राद्ध करने से हमारे पितृ तृप्त होते हैं। सोमवार को पूर्णिमा है। जिन लोगों की मृत्यु पूर्णिमा को हुई है, वे सवेरे तर्पण करें और मध्याह्न को भोजनांश निकालकर अपने पितरों को याद करें।
భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు . పరివర్తన ఏకాదశి కి మన ప్రకృతి లో వచ్చే మార్పులకు సంబదించినది గ పరిగణిస్తారు కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు . ఈ రోజునే శ్రీ మహా విష్ణువు వామనావతారాన్ని ఎత్తి మహాబలి ని పాతాల లోకానికి పంపిస్తాడు. పరివర్తన ఏకాదశి రోజు వామన అవతరాన్ని పూజించడం వలన బ్రహ్మ -విష్ణు -మహేశ్వరులని సేవేస్తే కలుగు ఫలం లబిస్తుంది అని పురాణాలూ చెబుతున్నాయి . పరివర్తన ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశే వామన జయంతి .  ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలు అన్ని నశిస్తాయని ,కోరిన కోరికలు ఫలిస్తాయని అని నమ్మకమ్.  శ్రీ మహా విష్ణువు అది శేషు ని పైన శయనించి ( ధక్షనయనం లో ) విశ్రాంతి లోకి వెళ్ళిపోతాడు తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకో వైపు శాయనిస్తాడు అని అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు . పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది . పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి.. ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించ
Bhudhaar in Andhra Pradesh state for land Title clearances The Andhra Pradesh state government is preparing to bring 'Bhudhar' to sort people's landlords on the lines of Aadhaar. Each person must give the Bhudhaar number for each asset as the number is Aadhaar number. Bhudhaar is the 11 digit unique number, there is no more passbook, adangal and pahani. Bhudhar number is given for revenue, registrations, municipal, forest and panchayat areas. Overseas citizens are often caught in situations where they seek legal advice for property and land disputes in India. This is because Property Fraud is a bane for NRIs who are not able to constantly review the present status of their land and properties in India.  This could involve either travelling to India more, which they are not always able to manage and which can become a mental as well as physical hassle. There are various stories of their land being illegally occupied or grabbed by people claiming to be relatives
सूर्य षष्ठी पर्व 15-9-2018 Saturday.   सूर्य षष्ठी पर्व/व्रत भाद्रपद माह की षष्ठी तिथि के दिन मनाया जाता है। इसमें भगवान सूर्य का पूजन किया जाता है।    पौराणिक शास्त्रों के अनुसार भाद्रपद माह के शुक्ल पक्ष में षष्ठी तिथि के दिन सूर्य उपासना का विधान दिया गया है। इस दिन उपवास करने का महत्व है। पुराणों के अनुसार इस दिन गंगा स्नान का भी महत्व है। षष्ठी के दिन सूर्य प्रतिमा की पूजा किया जाना चाहिए।      भाद्रपद महीने में सूर्य का नाम 'विवस्वान' है। षष्ठी के दिन भगवान सूर्यदेव का विधिवत पूजन करना चाहिए तथा एक समय का बिना नमक का भोजन ग्रहण करना चाहिए। इस व्रत को करने से भगवान सूर्यदेव प्रसन्न होते हैं और सूर्य आराधना करने वालों को सूर्य जैसा तेज प्राप्त होता है। इस व्रत को करने से नेत्र रोगियों को भी फायदा होता है। यह व्रत 1 वर्ष तक करना चाहिए।    सूर्य षष्‍ठी के 'ॐ ह्रीं घृणि सूर्य आदित्य: श्रीं ह्रीं मह्यं लक्ष्मीं प्रयच्छ' इस मंत्र का जाप करना चाहिए। जाप पूर्ण होने के पश्चात सूर्यदेव को तांबे के कलश से अर्घ्य चढ़ाना चाहिए। अर्घ्य चढ़ाने के जल में रोल
సెప్టెంబర్, 14 న రుషి పంచమి.   శ్రీ కృష్ణుడు చెప్పినదే ' రుషి పంచమి ' వ్రతం. స్త్రీ దోషాలకు పరిహారంగా జరుపుకునే ఈ వ్రతాన్ని ' భాద్రపద మాసం ' లో ' శుక్ల పక్ష పంచమి ' రోజున ఆచరించాలి. ఈ రోజున నదీ తీరానికి వెళ్లి దంతావధానం ... పరిమళ ద్రవ్యాలతో మంత్ర పూర్వకంగా స్నానం చేయాలి. ఆ తరువాత ఆ నదీ జలాన్ని తీర్థంగా తీసుకుని , అక్కడ హోమం చేయాలి.   ఇంటికి చేరుకున్న తరువాత వ్రతానికి సంబంధించిన వేదికను పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. మట్టితో గాని రాగితో గాని కలశం పెట్టుకుని అందులో నీటిని పంచ రత్నాలను ఉంచాలి. అష్టదళ పద్మం వేశాక సంకల్పం చెప్పుకోవాలి.   గణపతిని పూజించి గంగా యమున కృష్ణ తుంగభద్ర తదితర నదుల నామాలను  మహర్షుల నామాలను స్మరించుకోవాలి. సప్తరుషులను అరుంధతిని పూజించాలి. ఆ తరువాత కథ చెప్పుకుని వాయనదానాలు ఇవ్వాలి. ఇలా 7 సంవత్సరాల పాటు క్రమం తప్పక ఈ వ్రతాన్ని చేసుకుని ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవాలి.   భాద్రపద శుద్ధ పంచమిని రుషి పంచమిగా వ్యవహరిస్తారు. ఆరోజున అత్రి , కశ్యప , భరద్వాజ , గౌతమ , వశిష్ట , విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు.

Alwar Srisukti | EP 2226 | 08-09-18 | SVBC TTD

LORD GANAPATHI PUJA ITEMS 1.         Murti (Clay model of Ganpati) 2.         Kumkum (Red powder) 100 grams 3.         Ganesh Patri (Sacred leaves 21 verities and green grass 4.         Haldi (Turmeric)200 grams 5.         Flowers 1 kg. for every day Big flower garlands for everyday 1 no. 6.         5 Types of Fruits (Mango, Banana, Apple, Orange, Grapes, Pear, and Peach) 5 each 7.         Nariyal (Coconuts) 7 nos. with full coconut 1 no. 8.         Supari (Betalnuts) 25 nos. 9.         Panchamrut (Mixture of cow Milk, Curd, Honey, jaggery powder, cow Ghee) 10.      Laung (Cloves) 11.      Elaichi (Green Cardamom) 12.      Chandan (Sandal) 13.      Mauli (Red Holy Thread) 14.      Kapur (Camphor) 15.      Sindoor (Vermilion) 16.      Gangajal (Scared water of Ganges) 17.      Gulab jal ( Rose water) 18.      Janeu (Sacred thread) 19.      Gulal (Pink Powder) 20.        (Rice) 5 kg., plastic cups for keeping kumkum, turmeric powder etc. 21.  
మట్టి గణపతి విగ్రహాలే ఎందుకు.......? రుతు ధర్మం ప్రకారం హిందువులు జరుపుకునే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితినాడు (తేది 13-9-2018 గురువారం) ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. వేసవి తాపం తగ్గి , బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పుష్పాలు విచ్చి పరిమళాలు వెదజల్లుతుంటాయి. పుష్పాలు విచ్చి పరిమళాలు వెదజల్లుతుంటాయి.   నదులలో నీరు నిండి జీవనతత్వం అభివృద్ధి చెందుతుంది. బుధుడు అధిపతియైన హస్త... వినాయకుని జన్మనక్షత్రం. బుధగ్రహానికి ఆకుపచ్చనివంటే ఇష్టం. వినాయకునికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనకు గరికతోనూ , వివిధ ఆకులతోనూ పూజిస్తాం.   గణేష పూజకు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను మాత్రమే ఉపయోగించడంలో ఒక విశేషముంది. అదేమంటే జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టికోసం జలాశయాలలో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది.   అంతేకాకుండా బంగారం,వెండి,పంచలోహాలు,రాగి తో చేసిన విగ్రహాల కంటే కూడా అన్ని రకాల ఫలితాలు ఈ మట్టి విగ్రహములకు పూజలు చేయటం వలన కలుగాతాయని గణపతి పురాణం చెబుతోంది.

Vaidik Vivah Hindu Wedding

Samskrutam Nerchukundam | EP 24 | 25-05-18 | SVBC TTD

Samskrutam Nerchukundam | Ep 71 | 01-08-18 | SVBC TTD

Samskrutam Nerchukundam | Ep 65 | 24-07-18 | SVBC TTD

Lord Krishna Janmashtami is also known as Gokulashtami celebraing birth on Earth on 3-9-2018 Monday. Lord Krishna was a righteous leader, kind and guide to humanity. So let us read  or listen Bhagvathgeetha on this auspicous day. 
గోకులాష్టమి 3-9-2018 సోమ వారం   రోజున చిన్ని కృష్ణుణ్ణి ఇలా పూజించండి! సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి" , " గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు.   ఉట్ల పండుగ   అనికూడా పిలువబడే శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు   " పైకొని చూడరె వుట్ల పండుగ నేడు ఆకడ గొల్లెతకు ననందము నేడు అడర శ్రావణబహుళాష్టమి నేడితడు నడురేయి జనియించినాడు చూడ గదరే అరుదై శ్రావణబహుళాష్టమి నాటి రాత్రి తిరువవతారమందెను కృష్ణుడు యిరవై దేవకిదేవి యెత్తుకొని వసుదేవు కరములందు బెట్టితే కడుసంతోసించెను" అట్టి మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలు) లేచి , తలస్నానము చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపుకుంకుమ , గుమ్మానికి తోరణాలు , పూజా మందిరములో ముగ్గులు వేయాలి.   పూజకు ఉపయోగించే పటములకు పసుపు , కుంకుమ గంధము , పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగది