శ్రావణ మాసంలో మనం పుత్రదా ఏకాదశిని ఆగస్టు 23 న ఆదివారం జరుపుకుంటాం. పుత్రదా ఏకాదశి రోజు విష్ణుభగవానుడ్ని పూజించుకొవాలి. పుత్రదా ఏకాదశి వేళ చేసే దానాలు, వ్రతాలు గొప్ప ఫలితాలు ఇస్తాయి. పుత్రదా ఏకాదశి రోజు నెయ్యితో దీపారాధన చేయాలి. ఈ రోజున కటింగ్, షేవింగ్ లు, మాంసాహరం, మద్యంలకు దూరంగా ఉండాలి.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B,(corporate lawyer), D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com