Skip to main content

Posts

Showing posts from July, 2016
Surya Namaskaaram gives us Good health సూర్యోపాసన ఆరోగ్యదాయకమని సకల శాస్త్రాలూ ఘోషిస్తున్నాయి. ‘ఆరోగ్యం కావాలంటే సూర్యుడి నుంచి పొందాలి’ అనేది బహుళ ప్రచారంలో ఉంది. సూర్య నమస్కారాల వల్ల శారీరక, మానసిక స్వస్థత చేకూరుతుందని అందరికీ తెలిసిందే. వాల్మీకి రామాయణంలో రాముడు ఉపాసించిన ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తే- ఆయురారోగ్య భాగ్యాలు కలగడమే గాక, శత్రుగణాలపై విజయం లభిస్తుందనీ ఆస్తికులు విశ్వసిస్తారు.
సప్త చిరంజీవులు. చిరంజీవులు అంటే చిరకాలం జీవించిఉండే వారు అని అర్థం. కానీ అంతం లేని వారని కాదు. పుట్టినరోజు నాడు పఠించవలసిన శ్లోకం. అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః | కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః || దీనిని బట్టి తెలిసేదేమనగా అశ్వత్థామా, బలిచక్రవర్తి, వ్యాసుడూ (కృష్ణద్వైపాయనుడు) హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీరు ఏడుగురు చిరంజీవులు. హనుమంతుడు భవిష్య బ్రహ్మ; బలి చక్రవర్తి భవిష్య ఇంద్రుడు. 1)అశ్వద్దామ:- ద్రోణాచార్యుని కుమారుడు,మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు. ఇతడు చిరంజీవి. 2)బలి:- ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు,ఇంద్రుని జయించినవాడు,వామనమూర్తి కి మూడడుగుల భూమిని దానం చేసి,అతని చే పాతాళమునకు తొక్కబడిన వాడు . కానీ ఇతని సత్య సంధతకు మెచ్చుకున్న వామనుడు గధాధారిగా ఇతని వాకిటికి కావాలి కాచేవాడు .ఇతడు చిరంజీవి. ఇతని సత్య సంధతకు మెచ్చిన మహా విష్టువు ఈమన్వన్తరములో దైత్త్యేద్రత్వమును , పై మన్వంతరములో దేవేంద్ర పదవిని అనుగ్రహించాడు . 3)వ్యాసుడు :- సత్యవతీ పరాసరుల కుమారుడు.కృష్ణ ద్వయపాయనముని అని పిలవబదేవాడు. అష్టదశా

Nakshatra Gayathri mantraas

‪#‎ నక్షత్ర‬   ‪#‎ గాయత్రి‬  ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి 1.అశ్విని ఓం శ్వేతవర్ణై విద్మహే సుధాకరాయై ధిమహి తన్నో అశ్వినేన ప్రచోదయాత్ 2.భరణి ఓం కృష్ణవర్ణై విద్మహే దండధరాయై ధిమహి తన్నో భరణి:ప్రచోదయాత్ 3.కృత్తికా ఓం వణ్ణిదేహాయై విద్మహే మహాతపాయై ధీమహి తన్నో కృత్తికా ప్రచోదయాత్ 4.రోహిణి ప్రజావిరుధ్ధై చ విద్మహే విశ్వరూపాయై ధీమహి తన్నో రోహిణి ప్రచోదయాత్ 5.మృగశిరా ఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధిమహి తన్నో మృగశిర:ప్రచోదయాత్ 6.ఆర్ద్రా ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే పశుం తనాయ ధిమహి తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్ 7.పునర్వసు ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే అదితి పుత్రాయ ధిమహి తన్నో పునర్వసు ప్రచోదయాత్ 8.పుష్య ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే మహాదిశాయాయ ధిమహి తన్నో పుష్య:ప్రచోదయాత్ 9.ఆశ్లేష ఓం సర్పరాజాయ విద్మహే మహారోచకాయ ధిమహి తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్ 10.మఖ ఓం మహా అనగాయ విద్మహే పిత్రియాదేవాయ ధిమహి తన్నో మఖ: ప్రచోదయాత్ 11.పుబ్బ ఓం అరియంనాయ విద్మహే పశుదేహాయ ధిమహి తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్ 12.ఉత్తరా మహాబకాయై విద్మహే మహాశ్రేష్ఠాయై ధీమహి తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్
I am a rithwik in Sudharshana Homam at Ramalayam near Moosaram bagh on 15-7-2016