Skip to main content

Posts

Showing posts from August, 2023

వరలక్ష్మి వ్రతం కథ

  ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, "ప్రాణేశ్వరా! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు"డని కోరెను. అంతట పరమేశ్వవరుడు, "దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను" అనెను. అది విని యామె, "స్వామీ! ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ"య వేడెను. మరియు, "ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద" ననెను. అంతట పరమేశ్వరుడు "ఓ పడతీ! ఆ వ్రతకధను చెప్పెదను వినుము" అని కధ చెప్పెను. పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమను నొక పురము గలదు. అది బహుసుందరమయిన పట్టణము. అందు చారుమతి యను ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, "చారుమతీ! నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలయు వరములనొసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను దీర్చెద" నని చెప్పి మాయమయ

శంఖు స్తాపన పూజ సామగ్రి

  పసుపు, 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  గంధం చిన్న పాకెట్,  బియ్యం 3 కిలోలు, తమల పాకులు 100,  వక్కలు 35, ఖర్జూరం పండ్లు 21, అరటి పండ్లు డజను 1,  మామిడి కొమ్మ 1, శంఖువు 1, నవరత్నాలు, పంచలోహాలు,  కొబ్బరికాయలు 3,  కనుము బట్ట 1,  తెల్లని వస్త్రము బంగారు అంచు తో ఉండాలి  ప్లాస్టిక్ గ్లాసులు 3,  ఆగరబతి,  కర్పూరం పాకెట్,  పూలు, పూల దండలు చిన్నవి 2, దేవత ఫోటో,  నవధాన్యాలు 1/2 కిలో,  ఆవు పాలు లీటరు 1,  గ్రనైట్ రాళ్ళు, 5,  గునపము, సిమెంట్ తట్ట, సిమెంట్ కొంచెం, తాపే,  కంకణ దారం బంతి,  స్వీట్ నైవేద్యం, 

శ్రీ వరలక్ష్మి దేవి పూజ సామగ్రి వివరాలు

         // జై శ్రీరామ్ // పసుపు 100 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  తమల పాకులు 50,  వక్కలు 21, ఖర్జూరం పండ్లు,  పసుపు కొమ్ములు 11,  అరటి పండ్లు, ఊడు బత్తీలు/దూపం,  ఆరతి కర్పూరము,  పసుపు అక్షతలు,  మల్లె  పూలు 1/2  కిలో, , కొబ్బరి కాయ/కలశం మీదికి 1,  కొబ్బరికాయ అర్చనకు 1,  దీపారాధన కుంది - పెద్దది,  దీపారాధన కుంది - చిన్నది,  గంధం, గంట, హారతి పల్లెము,  వత్హులు, దీపారాదన కు  ఆవునెయ్యి,  అమ్మవారికి కలశము, రాగి చెంబు ౧,  ఆవు పంచితం, ఆవు పేడ,  పంచామృతాలు,  అమ్మవారికి పీటము,  ఒక పల్లెము - దీపారాధన హారతి పల్లెము ఉంచుటకు,  బియ్యము కిలోన్నర    ఒక రవికె గుడ్డ,  అమ్మవారి అలంకరణ సామగ్రి (చీర,జాకెట్ ,గాజులు,బొట్టు బిళ్ళలు, కాటుక,ఇతర ఆభరణాలు వగైరా ),  వడపప్పు, (ఆనవాయితి వుంటే) పానకము (ఆనవాయితి వుంటే),  పత్తి ని   కాయిన్  గా   చేసి కుంకుమ తో అద్దినవి , రెండు వస్త్రాలు,  పత్హితో రుద్రాక్షమాల గా చేసి పసుపు/కుంకుమ ల తో అద్దిన  యగ్యోపవీతము,  ఆచమనం పాత్ర 1  కొద్దిక ఏలకులు/లవంగాల పొడి, దాల్చిన చెక్కలు,శొంటి,పచ్చ కర్పూరం పొడి, కుంకుం పూవు,   కూర్చొను వారికి పీటలు,  నూతన వస్త్రాలు అమ్మవారికి ధరింప దలచితే ప్

గృహ ప్రవేశం & సత్యనారాయణ స్వామి వ్రతం పూజ సామగ్రి వివరాలు

  పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 4  కిలోలు,   తమల పాకులు 2 00   ,  వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 15  (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )   , తెల్లని  దోవతి ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 2  డజన్ , అరటి కొమ్మలు చిన్నవి 4,  అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8.   రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,  దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  25   పూలు ఒక  కిలో, పూల హారాలు  5  మూరలు ,  ఒకటి ,దేవుని ఫోటో   ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడ

శ్రీ సుధర్శన హోమం పూజ సామగ్రి వివరాలు

  ll శ్రీ సుధర్శన యతి రాజాయ నమః ll  పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,     శ్రీ గంధం 1 చిన్న డబ్బా, బియ్యం 4  కిలోలు,  నవధాన్యాలు 150 గ్రాములు,  కలశం చెంబులు 6, ( ఒకటి పెద్దది ) ఆచమనం పాత్ర 1,  పెద్దవి దీపాలు 2,  దీపం నూనె 500 ml  పెద్దవి మరియు చిన్నవి నూనె వత్తులు, మామిడి , రావి ,మేడి ,ఆకులు , తమల పాకులు, 200, ఎండు కుడుకలు 3  ,  పోక వక్కలు 50, ఖర్జూరం 50, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్క రకం 5,  అరటి పండ్లు, 1/2 డజన్ . వి డి పూలు 1 కిలో, తులసి మాల 1,   దారం బంతి ,1, ఆవు పాలు,1/2 ml , పెరుగు,100 గ్రాములు,  తేనె 200 గ్రాములు, , బెల్లం పొడి పాకెట్,  ఆవు నెయ్యి రెండు న్నర కిలోలు,  తెల్లని ఆవాలు 100 గ్రాములు,  కొబ్బరికాయలు 8 ,,  ఆవు పంచితం , ఆవు పేడ కొంచెం, ప్లాస్టిక్ గ్లాసులు 5,  రూపాయి నాణెములు 25, అంచు దోవతి, ఉత్తరీయము 1,(పూజ దగ్గర) జాకెట్ బట్టలు 5,  ఆగరబత్తులు, 1 పాకెట్,  ముద్ద కర్పూరం పాకెట్ పెద్దది, పాయసం (dry  fruits nuts  తో చేయాలి )  1/2కిలో, హోమం పొడి పాకెట్,  హోమానికి సమి ధలు,15  పెద్ద కట్టలు  ముగ్గు పిండి, హోమం ఇటుకలు,21,సన్నని  ఇసుక, లేదా హోమ గుండం సెట్  పూర్ణాహుతి సామగ్రి ప

శ్రీ సత్యనారాయణ స్వామి పూజ సామగ్రి వివరాలు

  పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 3  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 9  , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 1 డజన్  అగర్ రబత్తి ,,, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,  దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  25   పూలు ఒక  కిలో, పూల హారాలు  3  మూరలు ,  ఒకటి ,దేవుని ఫోటో   ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,   నవ ధాన్యాలు అన్నీ కలిపినవి  1/2 కిలో,  నిమ్మకాయలు 5, సత్యనారాయణ స్వామి కి గోధుమ రవ్వ ప్రసాదం 1250 గ్రాములు, dry fruits తో బెల్లం పొడితో చేయాలి . అయ్యగారి దక్షిణ Rs.2,500/-