Skip to main content

Posts

Showing posts from March, 2021

అమలక శ్రీ విష్ణవ ఏకాదశి తేదీ 25-3-2021

  According to Ayurvedic  medicine , Amalaki is helpful for a wide variety of health problems, improving healthy functioning of the  liver , heart, brain, and lungs. It's also a component of a popular Ayurvedic remedy called triphala, thought to enhance immunity and treat various health conditions.ఉసిరికాయలు ఆరోగ్యానికి మంచివి. కడుపులోని పేగులు, ఊపిరితిత్తులు,గుండె, మెదడు మొదలగు అవయవములు సక్రమముగా పనిచేయడానికి దోహదం చేస్తాయి. కావున తినండి, నలుగురికి పంచండి. 

తమల పాకుల పూజ మహిమ

  అంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన కలుగు ప్రయోజనాలు 1. ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది. 2. ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయస్వామికి తమల పాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబందమైన పీడలు తొలగిపోతాయి. 3. సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. 4. కొందరు చిన్న పిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. చాలా నీరసంగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు. 5. వ్యాపారంలో చాల నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. 6. ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడుతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది. 7. శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది 8. వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్

Sudarshana shatakam chanting by Sri sri sri Tridandi Ranga Ramanuja Jeey...

శ్రీ సుధర్శన హోమం పూజ సామగ్రి వివరాలు

ll శ్రీ సుధర్శన యతి రాజాయ నమః ll  పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,     శ్రీ గంధం 1 చిన్న డబ్బా, బియ్యం 4  కిలోలు,  నవధాన్యాలు 1 50 గ్రాములు,  కలశం చెంబులు 6, ( ఒకటి పెద్దది ) ఆచమనం పాత్ర 1,  పెద్దవి దీపాలు 2,  దీపం నూనె 500 ml  పెద్దవి మరియు చిన్నవి నూనె వత్తులు, మామిడి , రావి ,మేడి ,ఆకులు , తమల పాకులు, 100, ఎండు కుడుకలు 3  ,  పోక వక్కలు 50, ఖర్జూరం 50, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్క రకం 5,  అరటి పండ్లు, 1/2 డజన్ . వి డి పూలు 1 కిలో, తులసి మాల 1,  శ్రీ సుధర్శన స్వామి విగ్రహం, ( పురోహితుడు తెసుకొస్తాడు )  దారం బంతి ,1, ఆవు పాలు,1/2 ml , పెరుగు,100 గ్రాములు,  తేనె 200 గ్రాములు, , బెల్లం పొడి పాకెట్,  ఆవు నెయ్యి 2  మరియు 1/2  కిలోలు,  తెల్లని ఆవాలు 200 గ్రాములు,  కొబ్బరికాయలు 6,,  ఆవు పంచితం , ఆవు పేడ కొంచెం, గ్లాసులు 5,  రూపాయి నాణెములు 25, అంచు దోవతి, ఉత్తరీయము 1, జాకెట్ బట్టలు 5,  ఆగరబత్తులు,  ముద్ద కర్పూరం పాకెట్ పెద్దది, పాయసం (dry  fruits nuts  తో చేయాలి )  1/2కిలో, హోమం పొడి పాకెట్,  హోమానికి సమి ధలు,10 పెద్ద కట్టలు  ముగ్గు పిండి, హోమం ఇటుకలు,21,సన్నని  ఇసుక, లేదా హోమ గుండం స

శ్రీ సుధర్శన మూల మంత్రం

  సుదర్శన మూల మంత్ర : ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ, గోపీజన వల్లభాయ, పరాయ పరమ పురుషాయ పరమాత్మనే, మంత్ర యంత్ర తంత్ర, ఔషధ అస్త్ర శస్త్రాణి సం హర సం హర, మృత్యోర్ మోచయ మోచయ, ఆయుర్ వర్ధయ వర్ధయ, శత్రూన్ నాశయ నాశయ, ఓం నమో భగవతే మహా సుదర్షనాయ దీప్త్రే జ్వాలా పరీతాయ సర్వదిక్ క్షొభణ హరాయ, హుం ఫట్ బ్రహ్మణే పరంజ్యొతిశే స్వాహా సుధర్శన గాయత్రి మంత్రం : ఓం సుధర్శనాయ విద్మహే l మహా జ్వాలాయ ధీమహి l తన్న చక్ర ప్రచోదయాత్ ll