// JAI SRI RAM // గృహ ప్రవేశం పూజ సామగ్రి date 25-4-2019 Thursday morning 6 a.m. పసుపు 1 00 గ్రాములు , కుంకుమ 5 0 గ్రాములు , శ్రీ గంధం 1 చిన్న డబ్బా , బియ్యము 3 కిలోలు , , మామిడి ఆకులు , తమల పాకులు 5 0 , banana plantains 4 nos. నల్లని పోక వక్కలు 3 0, ఖర్జూరము కాయలు ,30, పసుపు కొమ్ములు 11 , విడి పూలు 1/2 కిలో , పూల దండలు 2, tulasi garland 1, దేవుని ఫోటో , దారము బంతి , ఆవు మూత్రము , ఆవు పాలు one litre, , పెరుగు , తేనె , నెయ్యి , కొబ్బరి కాయల 8 , copper కలశం చెంబులు 2 , దీపం చేమ్మేలు 2, వత్తులు , అగ్గిపెట్టె , నెయ్యి దీపాలు చిన్నవి 2, అయిదు రకముల పండ్లు , అరటి పండ్లు 1 డజను , అగర్బతి , కర్పూరము , , కాజు , kissmiss, బాదం పలుకులు , గోధుమ రవ్వ , కిలోమ్బావు , చక్కర , రాచ గుమ్మడి కాయ 1 , బూడిద గుమ్మడి కాయ 1 , సత్యనారాయణ స్వామి పీట , రూపాయి నాణెములు 15, పాలు పొంగించే ఇత్తడి గిన్నె 1, Brahman dakshina Rs.2,000/- Mobile no: 9989324294, 9392488592 R. Rama chary or Laxmana chary