Skip to main content

Posts

Showing posts from June, 2021

జ్యోతిషమ్ నేర్చుకుందాం

Ring jewels ఉంగరములలో రత్నముల విషయాలు

సంకష్ట హర చవితి 27-7-2021 మంగళ వారం

  గ  ణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు(సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితి (27-7-2021 మంగళ వారం  నాడు ) గా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి. ఆ రోజు ఉదయం 7-30 గంటలకు గణపతికి అభిషేకం, గరిక తో మాల అలంకారం, సాయంత్రం అర్చనలు ఉపనిషద్ మంత్రాలతో  ఉంటుంది. 

జన్మ నక్షత్రాన్ని బట్టి ఏ రత్నాన్ని ధరించాలి?

  జన్మ నక్షత్రాన్ని బట్టి.. అనగా అశ్విని, మఖ, మూల నక్షత్రాలకు కేతువు అధిపతి అగుట వలన వైఢూర్యం.. భరణి, పుబ్బ,  పూర్వాషాఢ  నక్షత్రాల వారికి శుక్రుడు నక్షత్ర అధిపతి అగుటవలన వజ్రమును ధరించాలి. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రముగా కలవారు కెంపును... రోహిణి, హస్త, శ్రవణం జన్మ నక్షత్రములుగా కలవారు ముత్యమును.. మృగశిర, చిత్త, ధనిష్ట జన్మ నక్షత్రములు కలవారు పగడమును ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఆరుద్ర, స్వాతి, శతభిషం జన్మ నక్షత్ర ములు కలవారు గోమేధికము. పునర్వసు, విశాఖ, పూర్వాబాధ్ర జన్మ నక్షత్రములు కలవారు కనక పుష్యరాగమును.. పుష్యమి, అనూరాధ, ఉత్తరాబాధ్ర జన్మ నక్షత్రములు కలవారు నీలమును.. ఆశ్లేష, జ్వేష్ట, రేవతి జన్మ నక్షత్రములు కలవారు పచ్చను ధరించడం శుభ ఫలితాలను ఇస్తాయి . 

నూతన గృహ పుణ్యాహ వాచనం

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 3 కిలోలు\ తమల పాకులు 25, వాక్కలు 25, ఖర్జూరం  పాకెట్  టెంకాయలు 10, అరటి పండ్లు డజను  ఆగరబతి,  కర్పూరం  గంగా జలం  కలశం చెంబులు 2, దీపాలు 2 ఆవు నెయ్యితో  వత్తులు, అగ్గిపెట్టె 1, ఆవు పాలు లీటరు, పాయసం నై వేద్యం  కొత్తది ఇత్తడి గిన్నే 1, stove  గుమ్మడి కాయలు 2, పూలు, పూల హారం, దేవుని ఫోటో  ప్లాస్టిక్ గ్లాసులు 5,  ఆచమనం పాత్ర బ్రాహ్మణ దక్షిణ  

శ్రీ సత్యనారాణ స్వాసామగ్రియ మి పూజ

                                                                 // శ్రీ రామ // పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, గంధం పొడి చిన్న డబ్బా  బియ్యం 2 కిలోలు  తమల పాకులు 50, వక్కలు 21, ఖర్జూరం పండ్లు 1 పాకెట్, అయిదు రకముల పండ్లు 5 each  టెంకాయలు 8, పూల దండలు, 2, తులసి, కొంచెం  వి డి పూలు 1/2 కిలో, అరటి కొమ్మలు చిన్నవి 4, తెల్లని వస్త్రం 2 , కనుములు 2, పంచామృతం (ఆవు పాలు 100 ml , పెరుగు 100 grams ,తేనె సీసా , ఆవు నెయ్యి పాకెట్ 1,చక్కెర 200 grams  గోధుమ రవ్వ ప్రసాదం  ఆగరబతి, కర్పూరం packets .  బ్రాహ్మణ బోజనం ఖర్చు తో సహా పూజ దక్షిణ Rs 1,116 /-

పెండ్లి పూజ సామగ్రి వివరాలు

                                                                          // శ్రీ రామ // పసుపు 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  గంధం పొడి 100 గ్రాములు,  బియ్యం 8 కిలోలు  (అన్నీ పూజలకు కలిపి) తమల పాకులు 100  నల్లని పోక వాక్కలు 35, ఖర్జూరం 21, పసుపు కొమ్ములు 11, భాసింగాలు 2 జతలు (ఇద్దరికీ) పెండ్లి బట్టలు , అమ్మాయికి మరియు అబ్బాయికి  పెండ్లి కుమారుడు , పెండ్లి కుమార్తె తల్లి దండ్రులకు బట్టలు, (కన్యాదానం బట్టలు ) కనుము బట్టలు 5,  తెల్లని వస్త్రములు 2,(బంగారు అంచు ఉండాలి ) విడి  పూలు,  వధువు వరునికి పూల దండలు, బటువు ఉంగరము, (పెండ్లి కుమారినికి మామగారు అబ్బాయి కాళ్ళు కడిగి తొడగాలి. ) కాళ్ళకు పారాణి  మంగళ సూత్రాలు, పిల్లకు మట్టెలు, తలంబ్రాలలో నవరత్నాలు, జీలకర్ర బెల్లం, ఎండు కొబ్బరి కుడుకలు 1/2 కిలో  ఆవు పాల పెరుగు, తేనె సీసా  అడ్డు తెర  రూపాయి బిళ్ళలు 25, ఆగరబతులు, 1 పాకెట్, కర్పూరం,1 పాకెట్, మంగళ హారతి (నెయ్యి దీపాలు 2)  నెయ్యి 1/2 కిలో, కంకణ దారం  మామిడి కొమ్మ  మంగళ వాయిద్యం  ఇద్దరు బ్రాహ్మణ దక్షిణ 10,000/-

గృహ ప్రవేశం పూజ సామగ్రి

                                                          // శ్రీ రామ // పసుపు 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం 1 చిన్న డబ్బా, సున్నం డబ్బా 1 చిన్నది, బియ్యం 4  కిలోలు, ప్లాస్టిక్ కప్పులు 10,  తమల పాకులు, 100, వక్కలు 45, ఖర్జూరం పండ్లు 35, బాదం పలుకులు 200 గ్రాములు, రాగి చెంబులు 2, ఆచమన పాత్ర 1, కూచోవటానికి చాపలు, వి డి పూలు 1/2 kilo , పూల దండలు,  అయిదు రకముల పండ్లు  ఆవు పాలు లీటరు, ఆవు పాల తో చేసిన పెరుగు 200 గ్రాములు, ఆవు నెయ్యి దీపాలకు, 200 గ్రాములు, బెల్లం పౌడర్ 1/2 కిలో, మంచి తేనె సీసా 200 గ్రాములు,  వత్తులు, , అగ్గిపెట్టె, దీపం చెమ్మెలు  2, మంగళ హారతి నెయ్యి దీపం కుందె లు 2 చిన్నవి  మామిడి కొమ్మలు, నవ ధాన్యాలు:-(నవ గ్రహ పూజ,వాస్తు పూజ ) గోధుమలు 1250 గ్రాములు, కండి పప్పు 1250 గ్రాములు, పెసరపప్పు 1250 గ్రాములు, పుట్నాల పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, విస్తరి ఆకులు 10.  కొబ్బరి కాయలు 10, ( ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )  నిమ్మ కాయలు 5, బూడిద గుమ్మడి కాయ 1, రాచ గుమ్మడ

వివాహ పొంతనల గురించి

మొదటి అంతస్తు ప్రవేశ పూజ సామాను

  పూజ తేదీ 20-6-2021, ఆదివారం నాడు ఉదయం 6-00 గంటలకు  పసుపు 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం చిన్న డబ్బా 1,  బియ్యం 3 కిలోలు, తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 25, ఖర్జూరం పండ్లు 25, పసుపు కొమ్ములు 11, చిల్లర పైసలు 21, మామిడి కొమ్మలు, ఆవు పంచితం, కొంచెం పేడ , సత్యనారాయణ స్వామి ఫోటో,  పూల దండాలు, విడి పూలు, తులసి ఆకు, ఆవు పాలు, 1లీటరు, ఇత్తడి గిన్నెలు  కొత్తవి , 2, పెరుగు, తేనె, ఆవు నెయ్యి 1500 గ్రాములు,  గరిక, కట్ట 1, ఆచమనం పాత్ర  తెల్లని  వస్త్రములు 2 బంగారు అంచు ఉండాలి.  కనుము బట్టలు 2, హోమం గుండం,  హోమం సమీధలు 10 కట్టలు,  హోమం పౌడర్ పాకెట్, పూర్ణాహుతి పాకెట్, 1, దీపం చెమ్మెలు 2, వత్తులు , అగ్గిపెట్టె 1, నూనె సీసా,  సున్నం డబ్బి 1, గోధుమ రవ్వ ప్రసాదం , సార పలుకులు,,కాజు,బాదం పలుకులు, బెల్లం పొడి 1/2 కిలో,  అయిదు రకాల పండ్లు, 5 చొప్పున .  సాంబ్రాణి ఊదు, ఆగర్బయతీలు,  కర్పూరం, పాకెట్,  ఎండు కొబ్బరి కుడుకలు, 2, రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,  బ్రాహ్మణ దక్షిణ 8,000/- 

వాస్తు హోమం పూజ సామాను

  ఆవు నెయ్యి కిలో నర , కొత్త ఇత్తడి గిన్నె చిన్నది 1, బియ్యం 2 కిలోలు, బెల్లం 1/2 కిలో, పెసరపప్పు కిలో, హోమం సమిధ కట్టలు  నవధాన్యాలు 1/2 కిలో, తెల్లని ఆవాలు 200 గ్రాములు, పచ్చని గరిక కట్ట 1, హోమం పొడి పాకెట్,  పూర్ణాహుతి పాకెట్ 1  హోమ గుండం కావాలి.  హోమం చేసే బ్రాహ్మణ దక్షిణ 1,500/-