Skip to main content

Posts

Showing posts from December, 2017
వైకుంఠ ఏకాదశిని తెలుగువారు ఎక్కువగా ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఈ పండుగ విషయంలో చెప్పతగిన ప్రత్యేకత ఒకటి ఉన్నది. కాలపరిగణనంలో తెలుగువారిది చాంద్రమానం. వైకుంఠ ఏకాదశి సౌరమానప్రకారం జరిపే పండుగ. కర్కాటక సంక్రమణం , ఒకటిస్వర్గ ద్వారం : రెండు ముక్కోటి: మూడు వైకుంఠ. ఇందులో మొదటిది అయిన స్వర్గ ద్వార నామవిషయం. ఈనాడు వైకుంఠ ద్వారాలు తెరుస్తారనీ , దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములు అందరూ అప్పడు స్వర్గంలో ప్రవేశిస్తారని నానుడి. ఈ కారణం చేత ఈ పండుగకు దక్షిణాదిని కొన్ని ప్రాంతాలలో స్వర్గద్వారం అనే నామం కూడా కానవస్తూ ఉంది. ముక్కోటి యనగా మూడుకోట్ల మూడుకోట్ల దేవతలా దినమున శ్రీరంగమో లేక లేదా దివ్యక్షేత్రమున జేరుదురను ప్రతీతి ఉంది. విష్ణువు వైకుంఠానుండి మూడు కోట్ల దేవతలతో ఈనాడు భూలోకానికి దిగి వచ్చాడు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనేపేరు వచ్చిందని సాధారణంగా చెబుతారు.   " కృత యుగంలో చంద్రావతి అనే నగరం రాజధానిగా చేసుకొని "ముర" అనే అసురుడు రాజ్యపాలనం చేస్తూ ఉండేవాడు. వాడు దేవతల్ని గారిస్తూ వచ్చాడు. అప్పడు దేవతలు వెళ్లి వైకుంఠంలో విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. దేవతల దీనాలాపాల

SRI SUDHARSHANA HOMAM PUJA ITEMS pasupu 250 grams, Kumkum 100 grams, Sri Gandham 1 small box, Rice 6 kg.,colour powders in three veriety colours,Aachamanam paathra, Copper kalashams 5 nos.,Big Kalasham Brass 1 no.,5 verities of fruits, banana fruits 2 dozen, coconuts 6 no.,cow ghee 2 kg.,samidhalu 30 kattas, homam powder 1 packet, poornahuthi items big size packet 1 no., one rupee coins 25, dhovathi, sella, with jari border, betel nuts 35 nos.,betel leaves 100 nos.,, mango leaves, kajoor 35 nos.,badam nuts 200 grams,yelak 100 grams, thakkola 200 grams, lavanga 100 grams, dashan chekka 100 grams,  elaichi 200 grams, khaju 200 grams,kissmiss 300 grams, tulasi dalams, flowers kg.,, flower garlands 5 nos,Sri Sudharshana  God photo, Hawan bricks 21 nos.,, sand 1 small bag, rice powder 100 grams, karpooram 1packet, agarbathi 1packet, ghee lamps 2nos.,dharba katta, plastic glasses 5 nos., medium size, wheat powder 1/2 kg, jaggery 250 grams, Brahman for three rithwicks dakshina 5,000/-  . T