మహర్నవమి రోజున యంత్ర పూజ లేదా అమ్మవారి పూజకు కావల్సిన ప్రధాన సామగ్రి వివరాలు క్రింది విధంగా ఉంటాయి: పూజా సామగ్రి (Pooja Samagri) పసుపు: 100 గ్రాములు కుంకుమ: 100 గ్రాములు గంధం: 1 (లేదా గంధపు పొడి) బియ్యం: 5 కేజీ అగరువత్తులు: 1 ప్యాకెట్ దీపారాధన నూనె: 1/2 కేజీ వత్తులు: 1 పాకెట్ అగ్గిపెట్టె: 1 హారతి కర్పూరం: 1 ప్యాకెట్ విడి పూలు మరియు పూలమాల: 1/2 కేజీ పూలు, అమ్మవారి ఫొటో లేదా యంత్రం కోసం పూలమాల తమలపాకులు:10 0 వక్కలు: 100 గ్రాములు కొబ్బరికాయలు: 5 అరటిపండ్లు: 1/2 డజన్ మరియు ఇతరఅయిదు రకాల పండ్లు: మామిడి కొమ్మలు మరియు రాచ గుమ్మడికాయ 1,బూడిద గుమ్మడి కాయ 1,/ నిమ్మకాయలు 15, రూపాయి నాణేలు: 25 కలశం కోసం: రాగి లేదా ఇత్తడి చెంబు, చీర మరియు రవికె ముక్క (బ్లౌజ్ పీస్) మరియు దోవతి పంచె 1 సెట్ అభిషేకం / విశేష పూజాద్రవ్యాలు (యంత్రానికి చేసేట్లయితే): ఆవు పాలు: 200 ml ఆవు పెరుగు: 100 గ్రాములు ఆవు నెయ్యి: 50 గ్రాములు తేనె: 100 గ్రాములు చక్కెర: 100 గ్రాములు జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఖర్జూరం, క...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B,(corporate lawyer), D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com