Skip to main content

Posts

Showing posts from January, 2011

సంకష్ట చవితి వ్రతము వారి పూజ

ఈ రోజు ౨౩-౧-౨౦౧౧ ఆదివారము సంకష్ట చవితి సాయంత్రము చంద్రోదయము వేళలో శ్రీ విష్వక్సేన ఆరాధనా చేసుకోవడం మంచిది. శ్రీ గణపతి ఉపనిషద్ మరియు అర్చన చేసి మంత్ర పుష్పము చదువుకుని అర్చకునిచేత అక్షతలు వేయించుకోవాలి. ఆవిధంగా దేవుని వారము పొంధటము మంచిది.
Punyahavachanam is purificatory rite to achieve purity of body, mind and the equipment used in the ritual. The ritual consists of chanting aapOhistaa mantras, pavamaana mantras, agamarshaNa mantras etc.

ద్వారా చక్రము

ద్వారం ఎత్తేటప్పుడు రవి నక్షత్రము నుండి చంద్ర నక్షత్రము వరకు లెక్కించగా (౨౭ నక్షత్రాలు మాత్రమే) మొదటి ౪ నక్షత్రాలలో ఉన్న లక్ష్మి ప్రాప్తి తరువాతి ౮ నక్షత్రాలలో ఉన్న ఇల్లు వదిలి వెళ్ళిపోవటం, తరువాతి ౮ నక్షత్రాలలో ఉన్న సుఖము, త్రరువాతి ౩ నక్షత్రాలలో ఉన్న యజమానికి మరణం, తరువాతి ౪ నక్షత్రాలలో ఉన్న సుఖము సిద్దిస్తాయి.

సింహ ద్వారము - స్తాపన ముహూర్తము

శుభ తిథులు :- విదియ, తదియ, పంచమి, షష్టి, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి శుభ నక్షత్రాలు :- అశ్విని, ఉత్తరాత్రయము, హస్త, పుష్యమి, శ్రవణం, మృగశిర, స్వాతి, రేవతి,రోహిణి వారములు:- సోమ, బుధ, గురు,శుక్ర వారాలు మంచివి.