Skip to main content

సింహ ద్వారము - స్తాపన ముహూర్తము

శుభ తిథులు :- విదియ, తదియ, పంచమి, షష్టి, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి శుభ నక్షత్రాలు:- అశ్విని, ఉత్తరాత్రయము, హస్త, పుష్యమి, శ్రవణం, మృగశిర, స్వాతి, రేవతి,రోహిణి వారములు:- సోమ, బుధ, గురు,శుక్ర వారాలు మంచివి.

Comments