Skip to main content

Posts

Showing posts from May, 2026

అధిక జ్యేష్ఠ మాసం ఈ ఏడాది మే 17వ తేదీ ఆదివారం నుంచి వచ్చే నెల 15వ తేదీ సోమవారం వరకు అధిక జ్యేష్ఠ మాసం

(ఫోటోలు- iStock) Adhika Jyeshta masam 2026 : హిందూ మత విశ్వాసాల ప్రకారం, వైశాఖ మాసం తర్వాత జ్యేష్ఠ మాసం వస్తుంది. అయితే సూర్య సిద్ధాంతం, బ్రహ్మ సిద్ధాంతం తదితర గ్రంథాల ప్రకారం, ఏ చాంద్రమాసంలో సూర్య సంక్రాంతి కనిపించదో ఆ కాలాన్ని ‘అధిక మాసం’గా పరిగణిస్తారు. దీన్నే పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక ఏడాదికి 365 రోజులు 6 గంటల 11 సెకన్లు. అయితే ఒక చాంద్రమానం ప్రకారం ఒక ఏడాదికి 354 రోజుల సుమారు 9 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ రెండు మాసాల మధ్య సమన్వయం కల్పించేందుకు భారతీయ శాస్త్రకారులు ‘అధిక మాస’ వ్యవస్థను రూపొందించినట్లు ప్రముఖ పండితులు చెబుతున్నారు. ఈ అధిక మాసాన్ని పురుషోత్త మాసం అని కూడా అంటారు. ఈ కాలంలో ప్రతిరోజూ స్నానం చేసిన అనంతరం మీ శక్తి, సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.   జ్యేష్ఠ శుక్ల పక్షం, రెండో పక్షం అయిన క్రిష్ణ పక్షంలో ఎలాంటి సంక్రాంతి లేకపోవడంతో ఈ జ్యేష్ఠ మాసాన్ని అధిక మాసంగా పరిగణించనున్నారు. ఈ లెక్కన ఏ ఏడాదిలో అయిన రెండు జ్యేష్ఠ మాసాలు వస్తాయో ఆ సమయంలో ప్రపంచంలోని కొన్ని దేశాల మధ్య విభేదాలు రావొ...

Darsha Bhavuka Amavasya date 16-5-2026 Saturday

  Amavasya May 2026 16 May (Saturday) Darsha Bhavuka Amavasya,  ఈ క్రమంలోనే దర్శ అమావాస్య రోజు రాత్రి  రావి చెట్టు క్రింద ఆవాల నూనెతో దీపం వెలిగించి కోరికలు నెరవేరాలని ప్రార్థించండి. ఇక ఈ అమావాస్య రోజు రాత్రి నదిలో లేదా పారుతున్న నీటిలో నెయ్యి దీపం వెలిగించడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు మనపై ఉంటాయి. అమావాస్య రాత్రి లక్ష్మీ దేవిని పూజించడం ద్వారా సంపదలు చేకూరే అవకాశాలు ఏర్పడతాయి. ఇక మన శక్తి సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయడం మంచిది.

Rounds in temples why ?

  దేవాలయాలంటేనే ప్రశాంతతకు చిహ్నాలు, అక్కడికి వెళ్తే మనస్సుకు ప్రశాంతత కలగడమే కాదు, ఆ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహాం వస్తుంది. అయితే ఎవరు ఏ దేవాలానికి వెళ్లినా దైవాన్ని దర్శించుకోవడానికి ముందు ఖచ్ఛితంగా  ప్రదక్షిణలు  చేస్తారు.ద్వజ స్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ప్రదక్షిణలు కనీసం 3 చేయాలి. ఆ తర్వాతనే లోనికి వచ్చి తీర్థ ప్రసాదాలు, అర్చనలు చేయించుకోవాలి. ప్రసాదం కూర్చొని తినాలి.