Skip to main content

Posts

Showing posts from January, 2016

Place of Rahu results in Kundali

గోచారంలో రాహుగ్రహ సంచారం జన్మ కుండలిలో రాహువు మరియు కేతువు వుండిన ఎడల వాటి ప్రభావము ఇవ్వకుండా ఏ గ్రహముతో వున్నదో ఆ గ్రహము యొక్క ప్రభావమును ఇచ్చును. రాహువు చంద్ర రాశి నుండి మూడవ బావము, ఆరవ బావము మరియు పదకొండవ బావములో శుభ ఫలములను ఇచ్చును కాని పంచమ, నవమ మరియు దశమ బావములో యది అన్య గ్రహములు వుండిన ఎడల రాహువు బలహీన లేదా గాయపడిన రాహువు యొక్క శుభఫలితములు లభించ జాలవు. జన్మ కాలీన చంద్ర రాశి నుండి ప్రత్యేక బావములో గోచార సమయములో రాహువు వేరు పలితములను ఇచ్చును. రాహువు గోచారము ప్రధమ బావము: జన్మ యొక్క సమయములో చంద్రుడు ఏ రాశిలో వుండునో ఆ రాశిలో రాహువు ప్రవేశించునప్పుడు వ్యక్తిని రోగములు మరియు వ్యాదులు ఆకట్టుకొనును. ఈ సమయములో వ్యక్తికి అనేక విధములైన శారీరక కష్టములను అనుభవించవలసి వుండును. వ్యక్తి ఆలోచనకు వ్యతిరేకముగా అన్ని జరుగును. అందువలన మానసికముగా సమస్యలు ఎదుర్కొన వలసి వుండును. శరీరము అలిసి నట్టుగా వుండి బద్దకముగా వుండును. అందువలన కార్య పరిణామములలో లోపము ఏర్పడును. రాహువు గోచారము ద్వితీయ భావము: ద్వితీయ భావములో రాహువు గోచరములో వుండిన ఎడల ధన హానిని కలిగించును. ఈ గోచరములో అనవసరముగా మీ ధనము ఖర్
పురాణకాలంలో ధన్వంతరీ వైద్య విధానాలు పురాణకాలంలో రోగాలు నయం కావటానికి చేసిన వైద్య విధానాలను గురించి అగ్నిపురాణం రెండువందల డెభ్బై తొమ్మిదో అధ్యాయం వివరిస్తోంది. ఈ వివరణను చూస్తే దానధర్మాలు కూడా ఆనాడు రోగాలు నయం కావటానికి ఉపయుక్తమయ్యాయన్న విషయం అవగతమవుతుంది. అలాగే తిన్న ఆహారం ఏమవుతుందన్న విషయాన్ని కూడా ఆనాటి వారు నిర్థారించిన అంశాలు కనిపిస్తాయి. వీటన్నిటినీ ధన్వంతరి వివరించాడు. రోగాలు శారీరకాలు, మానసికాలు, ఆగంతుకాలు, సహజాలు అని నాలుగు రకాలుగా ఇక్కడ ధన్వంతరి వివరించి చెప్పాడు.  జ్వరం, కుష్ఠులాంటివి శరీర రోగాలు. క్రోధాదులు మానసిక రోగాలు. దెబ్బలు తగలటం లాంటివి ఆగంతుకాలు. ఆకలి, ముసలితనం అనేవి సహజాలు. శరీర, ఆగంతుక వ్యాధులను తొలగించుకోవటానికి ధన్వంతరి చెప్పిన వైద్య పద్ధతులు ఈనాటి వారికి విచిత్రంగా అనిపించవచ్చు. కానీ ఆనాడు అలా చెయ్యటం వల్ల ఆ రోగాలు తగ్గాయని రుజువులు కూడా పురాణాలు చూపిస్తున్నాయి. శరీర, ఆగంతుక వ్యాధులు సంక్రమించినప్పుడు శనివారం నాడు పండితుడిని పూజించి ఆయనకు నెయ్యి, బెల్లం, ఉప్పు, బంగారం, దానం చేసేవారు. సర్వరోగ విముక్తికి సోమవారం నాడు వేదపండితుడికి అభ్యంగన స్నానం చ
Akkanna Madanna built oldest temple renovated by our Rithwick groups at Pendyala village, Maheshwaram mandal, R.R. dist. on 22-1-2016
Chanting Mantras in our neighbour temple of Lord Rama Lingeshwara swamy temple, Mayurmarg,Begumpet.
Pitru Tarpanam is done on Makara  Sankranthi  day i.e. 15-1-2016. Pitru Devathas would  make them free from their all sins and gives  them a path to reach deva lokaa or Vykunta  loka and get moksha. For procedure please  contact me 9989324294
Lucky sides as per Jyotisha Shaastram  Kundali for their future. జాతక చక్రం ద్వారా దిక్కుల నిర్ణయం జాతకచక్రం ద్వారా జాతకుడికి ఏ దిక్కు కలసి వస్తుందో అష్టకవర్గు ని పరిశీలించి తెలుసుకోవచ్చు.అష్టక వర్గుని పరిశీలించి జాతకుడికి న ివశించే ఇల్లు ఏ దిక్కు కలిసి వస్తుందో తెలుసుకోవచ్చు.వ్యాపారం చేసే షాపు ఏ దిక్కున కలసి వస్తుందో అష్టక వర్గుని పరిశీలించి తెలుసుకోవచ్చును. 1)అగ్నితత్వ రాశులైన మేషం,సింహ,ధనస్సు రాశులు (1,5,9 రాశులు) తూర్పు దిక్కును తెలియజేస్తాయి. 2)భూతత్వ రాశులైన వృషభం,కన్య,మకర రాశులు (2,6,10 రాశులు) దక్షిణ దిక్కును తెలియజేస్తాయి. 3)వాయుతత్వ రాశులైన మిధునం,తుల,కుంభ రాశులు (3,7,11 రాశులు) పడమర దిక్కును తెలియజేస్తాయి. 4)జలతత్వ రాశులైన కర్కాటకం వృశ్చికం,మీన రాశులు (4,8,12 రాశులు) ఉత్తర దిక్కును తెలియజేస్తాయి. అగ్నిభూ,వాయు,జల తత్వ రాసుల యొక్క సర్వాష్టక వర్గుల యొక్క బిందువుల మొత్తాన్ని కలపగా ఏ తత్వ రాశులకు ఎక్కువ బిందువులు వస్తాయో ఆ దిక్కునకు లోబడి ఉంటే మంచి సంతృప్తి, అభివృద్ధి, జీవనోపాది, సంపాదన ఉంటుంది. పైన ఉన్న జాతక చక్రంలోని అష్టకవర్గు చక్రాన్ని పరిశీలిస్తే అగ్నితత్వ రాశు

Yearly Death Ceremonies importance.

Sloka:   "Deva kaaryadapi sada Pitrukaryam Vishishyathe" The rituals made in respect of our parents is of much more importance than doing the  Sevas  to God. Gods gives more returns against the offerings and rituals done in respect of parents. It does not mean that we can ignore the Sevas  to God. People won't get Punya by doing the sevas, japas to God while stopping the rituals to parents. For their wishes to come true, growth of Vamsa and welfare of children, performing the rituals to parents is more important. TOPIC: Are you unable to perform the monthly  (Maasikam)  / yearly  (Aabdhikam)  ceremonies to parents on their demise day  (tidhi) ? Are you feeling bad for the inconvenience of not performing the rituals of your parents to the satisfaction of Pithru Devathas? If so, please go through this Website thoroughly and obtain the required help. We have to show our gratitude (Runas) for taking birth in this world. They are :  1) God (Dheva Runam) 2) Rushi (Rushi Run

23 va paashram meaning

పాశురము మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం శీరియ శింగం అరివుత్తు త్తీవిరిత్తు వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందుదఱి మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు పోదరుమా పోలే నీ పూవైప్పూ వణ్ణా ఉన్ కోయిల్ నిన్ఱు-ఇంగనే పోందరిళి క్కోప్పుడైయ శీరియ శింగాశనత్తిరుందు యాం వంద కారియం ఆరాయ్-అందరుళ్-ఏలోర్ ఎమ్బావాయ్ ఈ రోజు ఆండాళ్ ఒక సింహం తన గుహలోంచి బయలుదేరి ఎట్లా వస్తుంది అనే అద్భుత వర్ణన ఈ నాటి పాటలో చేస్తుంది, అందుకే ప్రకృతి గురించి అధ్యయనం చేయాలన్నా తిరుప్పావై చదవాలి, సాహిత్యం తెలియాలంటే తిరుప్పావై లోకి రావాలి, ఉపమానోపమేయాల గురించి తెలియాలంటే తిరుప్పావై చదవాలి, ఇక ఇదీ అదీ అని నియమం లేదు అన్నట్లుగా సవాలు విసురుతుంది తిరుప్పావై. అన్నింటికి ఇది మూలం ఇక్కడి నుండే బయటకు వచ్చినవి మాత్రం మనకు సాక్షాత్కరిస్తుంది అని చెప్పవచ్చు. ఈ రోజు అమ్మ స్వామి సన్నిధానానికి చేరి స్వామిని మేల్కొల్పే పాశురం. భగవంతుణ్ణి చేరే వరకే శాస్త్రం, ఇక చేరిన తర్వాత ఇక శాస్త్రానికి ప్రాదాన్యం లేదు. లోకంలో మనకు తెలుసు ఎలగైతే వివాహం జరిగే వరకే శాస్త్రం ఇకపై శాస్త్రాలు వర్తించవు ఇరువురి ప్రేమ విషయంలో అట్లానే భగవంతుణ్ణి చేరే వరకు ఎ
జాతక చక్రం ద్వారా దిక్కుల నిర్ణయం జాతకచక్రం ద్వారా జాతకుడికి ఏ దిక్కు కలసి వస్తుందో అష్టకవర్గు ని పరిశీలించి తెలుసుకోవచ్చు.అష్టక వర్గుని పరిశీలించి జాతకుడికి నివశించే ఇల్లు ఏ దిక్కు కలిసి వస్తుందో తెలుసుకోవచ్చు.వ్యాపారం చేసే షాపు ఏ దిక్కున కలసి వస్తుందో అష్టక వర్గుని పరిశీలించి తెలుసుకోవచ్చును. 1)అగ్నితత్వ రాశులైన మేషం,సింహ,ధనస్సు రాశులు (1,5,9 రాశులు) తూర్పు దిక్కును తెలియజేస్తాయి. 2)భూతత్వ రాశులైన వృషభం,కన్య,మకర రాశులు (2,6,10 రాశులు) దక్షిణ దిక్కును తెలియజేస్తాయి. 3)వాయుతత్వ రాశులైన మిధునం,తుల,కుంభ రాశులు (3,7,11 రాశులు) పడమర దిక్కును తెలియజేస్తాయి. 4)జలతత్వ రాశులైన కర్కాటకం వృశ్చికం,మీన రాశులు (4,8,12 రాశులు) ఉత్తర దిక్కును తెలియజేస్తాయి. అగ్నిభూ,వాయు,జల తత్వ రాసుల యొక్క సర్వాష్టక వర్గుల యొక్క బిందువుల మొత్తాన్ని కలపగా ఏ తత్వ రాశులకు ఎక్కువ బిందువులు వస్తాయో ఆ దిక్కునకు లోబడి ఉంటే మంచి సంతృప్తి, అభివృద్ధి, జీవనోపాది, సంపాదన ఉంటుంది. పైన ఉన్న జాతక చక్రంలోని అష్టకవర్గు చక్రాన్ని పరిశీలిస్తే అగ్నితత్వ రాశులైన మేషరాశిలో 28 సింహరాశిలో 26 ధనస్సురాశిలో 27 మొత్తం సర్వాష్టక బిం
Devatha Prathista Muhurtham procedure
Participated as Raamaayanam paarayanam rithwik in Seetha Rama Naama Sankeerthanam temple at Guntur town between 27-12-2015 and 31-12-2015 for 5 days. This place is continuously chants Sree Rama Manthram for 24x7 since 1937.