Skip to main content

Posts

Showing posts from October, 2023

వాస్తు హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం పూజ సామగ్రి వివరాలు

 పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా  బియ్యం 2 కిలోలు, తెల్లని వస్త్రములు 2, ( బంగారు అంచు ఉండాలి ) కనుములు 2, గరిక  పూల దండ, విడిపూలు  అటుకులు 100 గ్రాములు , తెల్లని ఆవాలు 50 గ్రాములు,  హోమం సమీధలు 10 కట్టలు, ఆవు నెయ్యి కిలో నర , హోమం పౌడర్  ఆగరబతి, 1 పాకెట్, కర్పూరం 1 పాకెట్,  మట్టి గిన్నె 1,  రాగి చెంబు 1, కొబ్బరి కాయలు 2,  మామిడి కొమ్మ  ఆవు పంచిత0  హోమం కుండం లేదా ఇటుకలు 21, సన్నని ఇసుక  తమల పాకులు 1 5, వక్కలు 15, ఖర్జూరం  పూర్ణాహుతి పాకెట్  శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజ సామగ్రి  పసుపు 1 00 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 5     కిలోలు, తెల్లని వస్త్రము అంచుతో 1, దోవతి, ఉత్తరీయం 1 సెట్,  తమల పాకులు100   , అరటి కొమ్మలు చిన్నవి 4,  వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,పంచామృతం (ఆవు పాలు,పెరుగు,తేనె,నెయ్యి,చక్కెర,పండ్ల ముక్కలు ) 1/2 లీ.  టెంకాయలు 8  , తెల్లని వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 1 డజన్ వేరే అయిదురకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున  ఆగరబతి, సాంబ్రాణి పొడి, దారం

మహార్నవమి పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు,  కుంకుమ 200 గ్రాములు,  శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 5 కిలోలు,  దేవత ఫోటోలు, గంట,  దీపం చెమ్మెలు 2, వత్తులు, దీపం నూనె, లేదా ఆవు నెయ్యి 1/2 కిలో,  తమల పాకులు 200, జమ్మి ఆకు,  నల్లని పోక వాక్కలు 50, పసుపు కొమ్ములు 25,  ఖర్జూరం పాకెట్ 2, ఎండు కుడుకలు 5, రాగి చెంబులు 2, ఎర్రని లేదా పసుపు రంగు దోవతి, ఉత్తరీయం 1 సెట్,(చక్కని అంచు ఉండాలి ) చీర జాకెట్ పీస్, 1 సెట్, కనుములు 3, బూడిద గుమ్మడి కాయ, 1  రాచ గుమ్మడి కాయ 1, నవధాన్యాలు అన్నీ కలిపినవి 1/2 కిలో,  సాంబ్రాణి పౌడర్, లేదా మంచి ఆగరబత్తులు, పాకెట్, పంచామృతం (పాలు,పెరుగు,తేనె,ఆవు నెయ్యి, చక్కెర,) అన్నీ కలిపి 1/2 లీటరు, అయిదు రకముల పండ్లు, అరటి పండ్లు 2 డ జన్లు,  కొబ్బరి కాయలు, 5 ,(ఒక్కొక్క యంత్రానికి ఒకటి,) నిమ్మ కాయలు 5,( ఒక్కొక్క యంత్రానికి ఒకటి ) కత్తి, కత్తెర, అగ్గి పెట్టె, 1, ( కంప్యూటరు, పుస్తకాలు, పెన్ను,etc .) విడి  పూలు కిలో, పూల దండలు, 10 మూరలు, మామిడి కొమ్మ లు, 2 ,  ఆవు పంచితం, గంగ జాలం 100 ml ., రూపాయి బిళ్ళలు 35, ముద్ద కర్పూరం పాకెట్, 1,  ఆల్వా, పూరీ ప్రసాదం, కిలో మీద పావు.  బ్రాహ్మణ దక్షిణ 

మహార్నవమి యంత్ర,తంత్ర పూజ విశేషం

  యంత్రము  అనగా నియమ నిష్టలతో నియంత్రించేది అని అర్థం. దేవతలకు నివాసయోగ్యమైన గృహము అని అర్థము. ఈ యంత్రమునే దేవతా నగరం, దేవత వాస స్థానం అని కూడా అంటూ ఉంటారు. యంత్రములో కొలువైయున్న సమస్త దేవతామూర్తులు సకల దోషములను నివృత్తి చేసి మానవజాతికి శుభములు చేకూరుస్తాయి. కాబట్టి యంత్రములను సిద్ధిచేసి, పరిపూర్ణమైన పంచొపచార పూజ , ప్రక్రియలు,  అమ్మవారికి కుంకుమ పూజ చేయండి!... అన్నీ శ్రద్ధగా చేసి స్థాపన చేసినట్లైతే యంత్రము యొక్క పరిపూర్ణ ఫలితములు పొందవచ్చు. కాకపోతే ఆ యంత్రమునకు మనము నిర్వర్తించే పూజ ప్రక్రియలపై వాటి ఫలితము ఆధారపడి ఉంటుంది. మహర్నవమి నాడు అమ్మవారిని ''అపరాజిత''గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. కొందరు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజయిన ఈ మహర్నవమి పర్వదినాన ముక్తేశ్వరీ దేవిని అర్చిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ శాక్తేయ సాంప్రదాయులు సిద్ధిధాత్రీ పూజ చేస్తారు.  యంత్రము, మంత్రము, తంత్రము ఇవన్నీ కలిస్తేనే పూజా అని అంటారు. ఔషధ ప్రయోగముకు, రాజ్యపాలనముకు, దేవాలయ నిర్మాణముకు, దేవాలయ ఉత్సవాలకు, దేవాలయ నిత్య ఆరాధనలు, దే

श्राद्ध पूजा की सामग्री:

 1.रोली,  2.सिंदूर,  3.छोटी सुपारी ,   4.सूचावल 3 kg.,  5.जनेऊ 1,  6.कपूर,  7.हल्द 10 grams,  8.देसी घी,  9.शहद 100ml,  10.काला तिल 50grams,  11.तुलसी पत्ता  12.पान का पत्ता 21,  13.जौ,  14.गुड़ 1 piece,   15.अगरबत्ती,  16.दही,  17.जौ का आटा 1 kilo,  18.गंगाजल,  19.खजूर 200 grams packet,  20.केला 1 dozen, 21.सफेद फूल,  22.उड़द,  23.गाय का दूध 1/2 litre,  24.घी 200 grams, 25.खीर,  26.स्वांक के चावल,  27.मूंग,  28.गन्ना 29.vegetables atleast 5 varieties 30.brahman dakshina

ఇందిర ఏకాదశి తేదీ 10-10-2023 మంగళ వారం

  తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ మాసంలో ఇందిరా ఏకాదశి వచ్చింది. ఈ సమయంలో పితృ పక్షాలను జరుపుకుంటారు. ఈ ఏకాదశిని పితృ పక్షాలలో జరుపుకోవడం వల్ల మోక్షానికి మార్గం సులభమవుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు చేయడం వల్ల వారికి విముక్తి లభించి.. వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. పూర్వీకుల విముక్తి కోసం ప్రతి ఒక్కరూ ఈ ఏకాదశి తిథి నాడు పూజలు చేయాలని పెద్దలు చెబుతారు. ఇందిరా ఏకాదశి ప్రాముఖ్యత.. ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు కచ్చితంగా లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. శాస్త్రోక్తంగా మీ పూర్వీకుల్లో ఎవరికైనా ఏదో ఒక కారణం వల్ల మోక్షం లభించకపోతే ఇందిరా ఏకాదశి వ్రతం చేసి దాని ద్వారా పొందిన పుణ్యాన్ని తమ పూర్వీకులకు దానం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది. ఈరోజున పూర్వీకులన స్మరించుకుంటూ శ్రాద్ధం, తర్పణం సమర్పించే వారికి పితృ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇందిరా ఏకాదశి రోజున ఏం చేయాలి.. *

పితృ పక్షాలు 30-9-2023 నుండి 14-10-2023 వరకు

  పి తృ ఋణాన్ని తీర్చే పర్వం పితృపక్షం. అదే  ‘ మహాలయం ’ గా ప్రసిద్ధి చెందింది. .మహం ఆలం యాత్‌ ఇతి మహాలయం ’  అని వ్యుత్పత్తి. చాలినంత తృప్తిని పితరులు ఈ పక్షంలో తమ పుత్రులు చేసిన తర్పణాదుల ద్వారా పొందుతారు కనుక దీన్ని  ‘ మహాలయ పక్షం ’  అని చెబుతారు.   ‘‘ అమావస్యే దినే ప్రాప్తే గృహద్వారాయే సమాశ్రితః వాయుభూతాః ప్రవాంఛతి శ్రాద్ధాం పితృగణానృణామ్‌- అని గరుడ పురాణం పేర్కొంటోంది. అమావాస్య దినం రాగానే పితృ దేవతలు వాయు రూపంలో తమ వారి ఇళ్ళకు వచ్చి ,  సూర్యాస్తమయం వరకూ ఉండి ,  తమ వారు శ్రాద్ధ కర్మలు నిర్వహించి ,  అన్నదానాలు చేస్తే సంతృప్తి పొంది ,  ఆశీర్వదించి వెళ్తారట! లేకుంటే అసంతృప్తి చెంది ,  శాపనార్ధాలతో నిందించి ,  తిరుగుముఖం పడతారని గరుడ పురాణ వచనం.   మూడు ఋణాలు ప్రతి మానవుడు మూడు విధాలైన ఋణాలతో పుడతాడు. అవి దేవ ఋణం ,  ఋషి ఋణం ,  పితృ ఋణం. ధర్మబద్ధమైన నిత్య నైమిత్తిక కార్యాచరణలతో ఈ మూడు ఋణాల నుంచి విముక్తుడవుతాడు.  ‘ యజ్ఞేవ దేవేభ్యః ’  అని శాస్త్ర వచనం. క్రతువులు చేయడం ,  చేయించడం ద్వారా దేవగణాలు సంతృప్తి చెందుతాయి. అలా దైవఋణం తీరుతుంది.  ‘ బ్రహ్మచర్యేణ ఋషిభ్యః ’-  అంటే బ్రహ్మచర్యం ద్వారా ఋ

అత్తమ్మ తద్దినం పూజ సామాను

  నల్లని నువ్వులు ౫౦ గ్రాములు, బాదం ఆకులు/ అరటి ఆకులు/విస్తరి ఆకులు 3, దర్బ కట్ట, బియ్యం 5౦ గ్రాములు, గంధం 20 గ్రాములు, అరటి పండ్లు 6 ,తెల్లని దోవతి  వస్త్రం,   తమల పాకులు 15, వక్కలు 11, రూపాయి నాణెములు 11, విడి పూలు, తులసి దళం,  స్వయం పాకం (బియ్యం, కూరగాయలు, చింతపండు, ఉప్పు, మిరపకాయలు, పప్పులు, పెరుగు ప్యాకెట్, ఆవు నెయ్యి ప్యాకెట్, etc.) పితృ దేవత లేదా మాత్రు దేవత ఫోటో, దీపం, అగర్బతి, కర్పూరం.