పసుపు 200 గ్రాములు,
కుంకుమ 200 గ్రాములు,
శ్రీ గంధం 1 చిన్న డబ్బా,
బియ్యం 5 కిలోలు,
దేవత ఫోటోలు, గంట,
దీపం చెమ్మెలు 2, వత్తులు, దీపం నూనె, లేదా ఆవు నెయ్యి 1/2 కిలో,
తమల పాకులు 200, జమ్మి ఆకు,
నల్లని పోక వాక్కలు 50, పసుపు కొమ్ములు 25,
ఖర్జూరం పాకెట్ 2,
ఎండు కుడుకలు 5,
రాగి చెంబులు 2,
ఎర్రని లేదా పసుపు రంగు దోవతి, ఉత్తరీయం 1 సెట్,(చక్కని అంచు ఉండాలి ) చీర జాకెట్ పీస్, 1 సెట్, కనుములు 3,
బూడిద గుమ్మడి కాయ, 1
రాచ గుమ్మడి కాయ 1, నవధాన్యాలు అన్నీ కలిపినవి 1/2 కిలో,
సాంబ్రాణి పౌడర్, లేదా మంచి ఆగరబత్తులు, పాకెట్,
పంచామృతం (పాలు,పెరుగు,తేనె,ఆవు నెయ్యి, చక్కెర,) అన్నీ కలిపి 1/2 లీటరు,
అయిదు రకముల పండ్లు, అరటి పండ్లు 2 డ జన్లు,
కొబ్బరి కాయలు, 5 ,(ఒక్కొక్క యంత్రానికి ఒకటి,)
నిమ్మ కాయలు 5,( ఒక్కొక్క యంత్రానికి ఒకటి )
కత్తి, కత్తెర, అగ్గి పెట్టె, 1, ( కంప్యూటరు, పుస్తకాలు, పెన్ను,etc .)
విడి పూలు కిలో, పూల దండలు, 10 మూరలు, మామిడి కొమ్మ లు, 2 ,
ఆవు పంచితం, గంగ జాలం 100 ml .,
రూపాయి బిళ్ళలు 35,
ముద్ద కర్పూరం పాకెట్, 1,
ఆల్వా, పూరీ ప్రసాదం, కిలో మీద పావు.
బ్రాహ్మణ దక్షిణ
Comments
Post a Comment