Skip to main content

Posts

Showing posts from January, 2021

Death anniversary puja items follows.

  Black seesame seeds 100 grams, Turmeric powder 100 grams, Kumkum 100 grams, Sandal powder 1 small box, Incense (agarbatti ) sticks 1 packet, Camphor 1 packet, Betel   leaves 25 nos., Betel nuts 100 grams, Banana fruits 10 nos., Fruits 5 types each 2, Coconut 1, Rice 5 packets each one kilo, Rice flour ( for pindaas) ½ kilo, Cow ghee 200 grams, Honey 1 small bottle, Toordal 3 packets each 200 grams, Urud dal 3 packets   each 200 grams, Chenna dal 3 packets each 200 grams, Tamarind 3 packets,   Red chilly 3 packets, Muster seeds 3 packets, Coriander seeds 3 packets, Cow milk 100 ml, Jiggery 100 grams, Vegetables 3 types each ½ kilo, Palash leaf   cups 10 nos., Palash leaf   plates 10 nos., Flowers 200 grams, Flower garland for photo 1, Tower 1 no., Oil lamp, wicks, oil, match box 1, Hawan sticks small size,   and cow ghee for hawan 200 grams, Brahman dakshina with clothes    

శ్రీ రాములవారికి అభిషేకం 23-3-2021

  ది 23-3--2021 మంగళవారం నాడు పునర్వసు నక్షత్రం ఉంది.. మొత్తం 27 నక్షత్రములలో ఇది ఏడవ నక్షత్రం.   శ్రీరామచంద్రుడు   పుట్టిన నక్షత్రం .  ఈ రోజు రాములవారికి ఉశచ్చవ   మూర్తులకు ఉదయం 8  గంటలకు  పంచామృత అభిషేకం ఉంటుంది.   పునర్వసు నక్షత్ర వృక్షము   వెదురు . ఈ నక్షత్రం వారు వెదురు వృక్షమును నాటినా, పోషించినా కూడా వారు జీవితములో పైకి వస్తారు. రాచకొండ రామాచార్యులు, పూజారి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమర్గ్, బేగంపేట్, హైదెరా తే బాద్