Skip to main content

Posts

Showing posts from January, 2022

మౌని అమావాస్య 1-2-2022 మంగళ వారం

    సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే ‘పుష్యమాస అమావాస్య’ ను మౌని అమావాస్య అంటారు. ఈ రోజు ఎంతో మంచిరోజు అని హిందువులు భావిస్తారు. ఆ రోజున తమ పితృ దేవతలకు తర్పణాలు సమర్పించడం, నదీ స్నానాలు చేస్తే మంచిదని నమ్ముతారు. ‘పుష్యమాస అమావాస్య’ నాడు మౌనవ్రతం పాటించడ0 ముక్యం.    ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో వచ్చే పుష్య,మాఘ మాసాల సూర్యకిరణాల్లో  ఆరోగ్యకారకాల మోతాదు ఎక్కువగా ఉంటుందని మన ధార్మిక గ్రంథాలే కాదు ఆయుర్వేద శాస్త్రం  కూడా చెబుతోంది.  ప్రవాహపు నీటిలోనే కాదు సూర్యరశ్మి సోకే నదీజలాలు, బావిలో ఉండే నీరు ఇలా వేటిలో స్నానం చేసినా ఆరోగ్యపరంగా ఎంతో మంచిదంటారు మన పెద్దవాళ్ళు. ఈ అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు.   అమావాస్య శ్రవణా నక్షత్రం కలిసాయి కాబట్టి ఇది మహోదయ అమావాస్య. ఎంతో మహత్తరమైన రోజు.

రెండవ సంవశ్చర్యం తద్దినం

                        //శ్రీ రామ // నల్లని నువ్వులు, 50 గ్రాములు, దర్భ కట్ట, small బియ్యం 2 కిలోలు,  తమల పాకులు, 25, వక్కలు 25, ఖర్జూరం 11, వి డి పూలు, ఫోటో కు దండ 1, మామిడి ఆకులు , ప్లాస్టిక్ గ్లాసులు 6,  ఆవు పేడ కొంచెం, ఆవు పంచితం కొంచెం,  విస్తరి ఆకులు, 8 బియ్యం  పిండి 400 గ్రాములు, ఆగరబత్తి, కర్పూరం, అగ్గిపెట్టె,1  ఆవు పాలు, 100 ml ,పెరుగు,100 గ్రాములు, తేనె 100 గ్రాములు, ఆవు నెయ్యి 50 గ్రాములు,బెల్లం పొడి  అరటి పండ్లు, 1/2 డజన్, ప్లాస్టిక్ దొ ప్పలు 6  రూపాయి నాణెములు, 11,   బియ్యం  6 పాక్కెట్లు, ఒక్కొక్కటి 1/2 కిలో , మూడు రకముల కూరగాయలు, దుంపలు,ఆకు కూరలు, 6 పాక్కెట్లు,  చింతపండు 6 పాక్కెట్లు, కంది  పప్పు 6 పాక్కెట్లు చిన్నవి , ఆవు నెయ్యి పాక్కెట్లు చిన్నవి , 6, పెరుగు 6 పాక్కెట్లు ,ఎండు మిరపకాయలు 6 పాక్కెట్లు,  దోవతి, సెల్లా, 1 సెట్  బ్రాహ్మణ దక్షిణ 

Krishna paksha Dwadashi on 29-1-2022 Saturday

  Krishna paksha Dwadashi.  Vishnu is Devata which rules Dwadashi (according to Muhurta Chintamani and Poorva Kalamrita). Vishnu is Devata who stays for preservation, he's a divine power keeper. As per Brihat Samhita, Krishna Dwadashi is ruled by Savitar (one form of Surya, the Sun) and all actions done in respect of Savitar or Surya (health, king, governmental works, helping father etc) are acceptable during this day.

The Significance of Shattila Ekadashi on 28-1-2022 Friday

  The  importance of Shattila Ekadashi  is to make the people understand about the divine blessings and benefits associated with making donations and offering food with seasame seeds to the needy and poor. Hence, the most significant part of this observance is to feed the poor and perform the puja of Lord Vishnu as by performing this the devotees get blessed and are bestowed with abundant wealth and happiness

స్వర్గ ప్రాప్తి కి మొక్కలు నాటాలి

  మానవున్ని నరకం నుండి తప్పించేవి వృక్షాలు     మానవుణ్ణి నరకం నుండి తప్పించేవి కూడా వృక్షాలే అని “శ్రీ వరాహా పురాణం“ (172వ అధ్యాయం, 36 వ శ్లోకం) పేర్కొంది.  శ్లోకం :- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం ı ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు వేసినవాడు నరకానికి వెళ్ళడు. పెంచిన మొక్కలే పుట్టే బిడ్డలు మనం మొక్కలు నాటి, ఆ మొక్కలను జాగ్రత్తగా పెంచి పోషిస్తే అవే పునర్జన్మలో మనకు సంతానంగా మారతాయని హిందూ దర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. అలాగే వృక్షాలను దానం చేయటం కూడా పుణ్యాన్ని అందించే దానాల్లో ఒకటి. వృక్షాల గురించి ఋగ్వేదంలో ఇలా ఉంది. శ్లోకం :- మా కాకమ్బీరముద్ వృహో వనస్పతి మశస్తీర్వి హి నీనశః ı మోత సూరో ఆహా ఏదాచన గ్రీవ ఆదధతే వేః ıı ఇతర పక్షులు పీకలు పట్టుకొని, వాటిని చంపివేసే డేగ జాతి పక్షిలాగా ఉండకండి. వృక్షాలను బాధించకండి. మొక్కలను పెకలించటం కాని, వాటిని నరికి వేయటం కాని చేయకండి, జంతువులకు, పక్షులకు ఇతర జీవరాసులకు అవి

సంకట హర చవితి తేదీ 21-1-2022 శుక్ర వారం

  గ ణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు(సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితి (21-1-2022 శుక్ర వారం నాడు ) గా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి.

కనుమ పండగ విశిష్టత తేదీ 16-1-2022

  కనుమ రోజున ఆవులు ,  దూడలు ,  ఎద్దుల్ని శుభ్రంగా కడిగి కొమ్ములకు ముఖానికి పసుపు పూసి కుంకుమపెడతారు. కొమ్ములకు అలంకరిస్తారు. వీటిని వీథుల వెంట తిప్పుతూ ఉంటారు. ఎద్దుల కొమ్ములకు రూపాయిలు గుడ్డతో చ్టుటి కడతారు. వాటిని పట్టి కొమ్ములకు ఉన్న డబ్బులను తీసుకోవడానికి పందాలు వేసుకుటాంరు. సంక్రాంతి తరువాత వచ్చే రోజున కనుమ పండుగ అని చేస్తారు. ఇది వ్యవసాయదారుల పండుగ. వ్యవసాయ దారులే కాకుండా పశువుల పండుగగా కూడా చేస్తారు. ఈనాడు గోవులకు పూజ చేయడం ఆచారంగా వస్తూ ఉంది. ఇది తెలుగు ప్రాంతంలో కంటే తమిళ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. కనుమ రోజున ఆవులు, దూడలు, ఎద్దుల్ని శుభ్రంగా కడిగి కొమ్ములకు ముఖానికి పసుపు పూసి కుంకుమపెడతారు. కొమ్ములకు అలంకరిస్తారు. వీటిని వీథుల వెంట తిప్పుతూ ఉంటారు. ఎద్దుల కొమ్ములకు రూపాయిలు గుడ్డతో చ్టుటి కడతారు. వాటిని పట్టి కొమ్ములకు ఉన్న డబ్బులను తీసుకోవడానికి పందాలు వేసుకుటాంరు. ఈ కంగారులో అవి వశం తప్పి పరుగులు పెడతాయి. సాయంకాలం సమయంలో ఊళ్ళో పశువులన్నీ ఒకచోట చేరుతాయి. వాటిమీద మంచి నీటిని చిలకరిస్తారు. అవి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో లక్ష్మి రావడాన్ని సంతోషిస్తున్నట్లు ఇంటిల్లిపా

పితృ తర్పణాలు,దానాలు,ధర్మాలు 14-1-2022 మద్యాహ్నం గం// 2-29 మకర సంక్రమణం

నదీ ,సముద్ర  స్నానాలు,పితృ తర్పణాలు,దానాలు, ధర్మాలు  చేసుకొనేవారు 14-1-2022 నాడు మకర సంక్రమణం మద్యాహ్నం గం// 2-29  తర్వాత  చేసుకోవాలి. సంక్రాంతి పండగ చేసుకొనేవారు 15-1-20222 నాడు పండగ చేసుకోవాలి.

13 జనవరి, 2022 రోజున ముక్కోటి/వైకుంట ఏకాదశి

  వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును ఆరాధించి ఉత్తరద్వార దర్శనం చేసుకుంటారో వారిపై ఆ దేవదేవుడి అనుగ్రహం ఉంటుందని భక్తుల విశ్వాసం.  ఈ రోజు ఎందుకింత ప్రత్యేకం. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి రోడు స్వామివారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తే  సమస్త కోర్కెలు తీర్చే, పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని అందుకే మోక్షద ఏకాదశి అని అంటారని చెబుతారు. శ్రీ మహా విష్ణువు మూడుకోట్ల మంది దేవతలతో కలసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని అందుకే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారని అష్టాదశ పురాణాల్లో ఉంది.  ఏకాదశి రోజు ఎందుకు భోజనం చేయరాదు ఏకాదశిరోజు ఎందుకు భోజనం చేయకూడదో చెప్పేందుకు ఓ పురాణ కథనం ప్రచారంలో ఉంది. సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు. ప్రజలు, విష్ణుభక్తులు, దేవతలను హింసించడం మొదలు పెట్టగా.. ఆ బాధలు తట్టుకోలేక దేవతలు, రుషులు శ్రీ మహా విష్ణువును ప్రార్థిస్తారు. మురతో వెయ్యేళ్లు యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు అలసిపోతాడు.  మహా విష్ణువు మురతో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం వెయ్యి

on 13th January, 2022 Vaikunt Ekadashi importance

  वैकुंठ एकादशी  हिंदू भक्तों के लिए महत्वपूर्ण  एकादशी  में से एक है क्योंकि यह भगवान विष्णु को समर्पित है। इसे मोक्षदा  एकादशी  के नाम से भी जाना जाता है। हिंदू कैलेंडर के अनुसार मार्गशीर्ष या अग्रहयण के शुक्ल पक्ष की  एकादशी  तिथि को शुभ दिन मनाया जाता है। ... हिन्दू पंचांग के अनुसार  वैकुंठ एकादशी  का दिन बेहद शुभ होता है। वैकुंठ एकादशी व्रत विधि दशमी को भोजन के बाद अच्छी तरह से दातून करना चाहिए ताकि अन्न का अंश मुंह में न रहे।  एकादशी के दिन सुबह उठकर व्रत का संकल्प कर शुद्ध जल से स्नान करना चाहिए।  इसके बाद धूप, दीप, नैवेद्य आदि सोलह सामग्री से भगवान श्रीकृष्ण का पूजन, रात को दीपदान करना चाहिए।  एकादशी की सारी रात भगवान विष्णु का भजन-कीर्तन करना चाहिए।  श्री हरि विष्णु से अनजाने में हुई भूल या पाप के लिए क्षमा मांगनी चाहिए।  अगली सुबह पुनः भगवान विष्णु की पूजा कर ब्राह्मण को भोजन कराना चाहिए।  भोजन के बाद ब्राह्मण को क्षमता के अनुसार दान देकर विदा करना चाहिए।