//శ్రీ రామ //
నల్లని నువ్వులు, 50 గ్రాములు,
దర్భ కట్ట, small
బియ్యం 2 కిలోలు,
తమల పాకులు, 25, వక్కలు 25, ఖర్జూరం 11,
వి డి పూలు, ఫోటో కు దండ 1, మామిడి ఆకులు , ప్లాస్టిక్ గ్లాసులు 6,
ఆవు పేడ కొంచెం, ఆవు పంచితం కొంచెం,
విస్తరి ఆకులు, 8
బియ్యం పిండి 400 గ్రాములు,
ఆగరబత్తి, కర్పూరం, అగ్గిపెట్టె,1
ఆవు పాలు, 100 ml ,పెరుగు,100 గ్రాములు, తేనె 100 గ్రాములు, ఆవు నెయ్యి 50 గ్రాములు,బెల్లం పొడి
అరటి పండ్లు, 1/2 డజన్,
ప్లాస్టిక్ దొ ప్పలు 6
రూపాయి నాణెములు, 11,
బియ్యం 6 పాక్కెట్లు, ఒక్కొక్కటి 1/2 కిలో ,
మూడు రకముల కూరగాయలు, దుంపలు,ఆకు కూరలు, 6 పాక్కెట్లు,
చింతపండు 6 పాక్కెట్లు, కంది పప్పు 6 పాక్కెట్లు చిన్నవి , ఆవు నెయ్యి పాక్కెట్లు చిన్నవి , 6,
పెరుగు 6 పాక్కెట్లు ,ఎండు మిరపకాయలు 6 పాక్కెట్లు,
దోవతి, సెల్లా, 1 సెట్
బ్రాహ్మణ దక్షిణ
Comments
Post a Comment