Skip to main content

Posts

Showing posts from 2020

శివాభిశేక ఫలితములు

  శివాభిషేక ఫలములు : గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ధి కలుగును. మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును. భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.

Lord Satyanarayana swamy puja items

    Haldi (Turmeric powder) 100 grams, ·          Kumkum ( Red vermillion or Sindoor )100 grams, ·          Navadhanya ( a mixture of nine herbs offered to navagraha ( nine planets ) ) 100 grams, ·          Incense sticks 1packet, ·          Camphor 1 packet, ·          Sandal powder 1 small packet, white clothes 2, with golden colour border blouse peaces 2, dry coconut peace 2 cow urine ·          A photoframed picture of Lord Satyanarayana ·          A small idol (or coin) of Lord Satyanarayana (optional) ·          Rice 3 kg. Bombay ravva ( wheat ravva) for prasad 1250 grams, ·           Betel leaves (100),            banana small plants for decoration, 4 nos. ·          Betel nuts (50) ·          Coins (25) ·          Dry Dates/ Almonds (50) ·          Coconuts (8) ·          Flowers, & tulasi leaves 1/2 kg., ·           floral garlands 2, ·          Two kalash (Silver, Copper, Brass, or even earthen) – one for Kalash and another for the ritual
దీపావళి పండుగ రోజున శ్రీ మహా లక్ష్మి పూజలకు  హోరా సమయాలు చాల ముక్యమైనవి. దీపావళి శనివారం నాడు వస్తోంది. కాబట్టి ఉదయం 6-7 గంటల మద్య శని హోరా తో మొదలవుతుంది. 7-8 గంటల మద్య గురు హోరా ఉంటుంది.  మనం రోజును ఏ పేరుతో పిలుస్తామో దాన్ని ఆ వారంగా పరిగణిస్తాం. ఆది, సోమ, మంగళ,బుధ, గురు, శుక్ర, శని వార... ల పేర్లతో 7 భాగాలుగా విభజింపబడుతుంది. వారం ఏర్పడడానికి హొరాక్రమం ఉంటుంది.  ఆకాశంలో గ్రహాల వరుసల్లాగా ఉంటాయి. శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర హొ రలు. వరుసగా . ప్రతిరోజూ అవే మళ్ళీ మళ్ళీ పునరావృత్తమౌతాయి. సోమవారం. సూర్యోదయం చంద్రహొరతో ప్రారంభం అవుతుంది. హొ ర అంటే ఒక గంట కాలం ఉంటుంది.  సూర్యోదయం తర్వాత  ఒక గంట తరువాత చంద్రహొర అయిపోతుంది. తరువాత శని హొ ర వస్తుంది.  తరువాత శని హొ ర వస్తుంది. క్రమంగా గురు, కుజ, రవి, శుక్ర, బుధ, మళ్ళీ చంద్ర హొ ర మధ్యాహ్నం 1-2 వరకు ఉంటుంది.  తిరిగి రాత్రి 8-9 వరకు మళ్ళీ చంద్ర హొ ర ఉదయం 3-4 వరకు ఉంటుంది. ఈ విధానం మూడు సార్లు తిరగడం వళ్ల సూర్యోదయం నుండి 21 గంటలు పూర్తి అవుతాయి.. ఈ కుజ హొ రలో శస్త్రచికిత్సలకు చేసుకోవానికి తప్ప ఇతర ఏ శుభకార్యాలకు పనికిరాదు.  శస్త్ర చి

దీపావళి పూజ శనివారం 14-11-2020 పూజ సామగ్రి వివరాలు

 పసుపు 100 గ్రాములు,  కుంకుం 200 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1,,  బియ్యం 3 కిలోలు,  లక్ష్మి ఫోటో, లక్ష్మి విగ్రహం, రూపాయి బిళ్ళలు ,వెండి బిళ్ళలు, బంగారం బిళ్ళ,  ఆవు నెయ్యి 1/2 కిలో, మట్టి ప్రమిదలు, వత్తులు, అగ్గిపెట్టె,  ఆవు పంచితము, ఆవు పేడ, రంగూలి ముగ్గులు,  మల్లె పూలు, కనకామ్బురాలు, పూల మాలలు, కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొకాటి 5, మిట్టాయిలు కిలో,  ఆవు పాలు, పెరుగు, తేనె, చక్కర, అన్ని కలిపి ఒక లీటరు  గంగా జలం, రాగి చెంబు, ఇత్తడి చెంబు, తెల్లని వస్త్రము, 1, రవిక గుడ్డలు ౩, కంకణ దారము,  ఎందు కుడుకలు, ౩, యాలకులు, ఇలాయిచి, లవంగాలు 100 గ్రాములు,  మామిడి కొమ్మలు, తమల పాకులు, 100, నల్లని పోక వక్కలు 50, కజూరం 50, బాదం పలుకులు 200 గ్రాములు, కాజు, kissmiss, dry fruits, కొబారికాయలు ౩,  ఆచమనం పాత్ర, ౧ సెట్  అగర్బతి, సాంబ్రాణి పొగ కడ్డీలు,  ముద్ద కర్పూరం  అమ్మవారికి,చీర, జాకెట్టు, అలంకార సామగ్రి, దువ్వెన, కాటుక, బొట్టు బిళ్ళలు, దువ్వెన,  ప్యాలాలు, ౧/4 కిలో, చిలకలు (రంగుల మిటాయిలు ) రంగుల గురిగీలు, మూతలు.  ఎకౌంటు పుస్తకం,బిల్ పుస్తకం, కలము  శుభం, స్వస్తిక్ స్టిక్కర్లు  రాచ గుమ్మడి కాయ ౧ బూడ

मन्यु सूक्तम् | हनुमान पूजा

VAASTU TIPS

  If you want prosperity and happiness, these are some of the  Vastu tips  you must follow: An ideal location for an entrance door opening is north to northeast direction. According to Vastu Shastra, an auspicious house should allow a sufficient amount of natural Sun light to come inside and sun rays into the sump and water tank. It is preferred to have the bathrooms and the toilets in the  south corner of the house. It is highly auspicious to have the kitchen in the South-east ( Agni Disha) corner of the house. It is advisable to place the water tank in the north-east direction where the sun rays fall directly. According to Vastushastra, the kids' room should be best placed in the North-east or North-west direction of the house. Living Tortoises, fishes to be kept inside the sump and water tanks to eliminate bacteria, fungus etc. 

Saturn planet results to humanity

  Saturn represents honesty, hard work, respecting elders, experience, routine, old age, etc. If one wants to please Saturn then the native has to practice honesty, committed to hard work, respect elders and the old aged, be humble towards experienced people and follow a routine of satwik life style. Saturn will give good and positive results, but after a delay, but whatever it gives is permanent.
  పున్యాహవాచనం పూజ సామగ్రి వివరాలు పసుపు 100 gms, కుంకుమ 100 gms గంధం చిన్న డబ్బా , బియ్యం 1250 grams తమల పాకులు 11 , నల్లని వక్కలు 11 ,   పూలు   అరటి పండ్లు , రూపాయి నాణెములు 1 1 , ఆవు మూత్రము , ఆవు పెండ , గ్లాసులు 6,     ప్లేట్ 1, రాగి చెంబు 1, చాపలు 3, అగర్బతి 1 ప్యాకెట్ , కర్పూరం ప్యాకెట్ 1, మామిడి కొమ్మ 1, తెల్లని కొత్త వస్త్రము 1, కనుము బట్ట , 1 దక్షిణ  

ప్రత్యాబ్దికం ( తద్దినం) పూజ సామాను

భగవత్ గీత  లో పురుశోత్తమ యోగం చదు వుకున్న తరువాత ఆబ్దికం మద్యాన్నం సమయం లో   ప్రారంబించాలి.   నల్లని నువ్వులు 50 గ్రాములు,  దర్భ కట్ట,  బియ్యం పిండి 1 /2 కిలో , విస్తార్లు, 6, దొప్పలు 5, ఆవు పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, బెల్లం అన్ని కలిపి 1/2 లీటరు,  అరటి పండ్లు 1/2 డజన్ , తమల పాకులు 15,, వక్కలు 15 ,  రూపాయి బిళ్ళలు 11, పసుపు 50 గ్రాములు , మంచి గంధం,  పూలు,  ఫోటో కి పూల దండ,  దీపం, అగర్బత్తి , కర్పూరం,  ఆచమనం పాత్ర, ౧,  రాగి చెంబు కలశం, ౧ , ఆవు పంచితం కొంచెం , ఆవు పే డ,కొంచెం, బ్రాహ్మడికి స్వయం పాకం బియ్యం, కూరగాయలు, మిరపకాయలు, చింతపండు, ఆవు నెయ్యి ప్యాకెట్, పెరుగు ప్యాకెట్,  పెసర పప్పు, దుంపలు,  దోవతి, సెల్ల, వగైరా.  రాగి చెంబు  కలశం  ఉతికి ఆరేసిన దోతి కట్టుకోవాలి.  బ్రాహ్మణ దక్షిణ Rs.2 ,116/- 

అపరాజితా స్తోత్రమ్

దసరా పండుగ రోజున జమ్మి వృక్షానికి పూజ చేసి అపరాజిత స్తోత్రం చదవాలి.    నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః   | నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్  || 1 || రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః  | జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః  || 2 || కల్యాణ్యై ప్రణతా వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః  | నైరృత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః  || 3 || దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై  | ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః  || 4 || అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమో నమః  | నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః  || 5 || యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా  | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః  || 6 || యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే  | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః  || 7 || యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా  | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః  || 8 || యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా  | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః  || 9 || యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా  | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
 K ode Mokkulu ritual is offering of ox to Shiva at the famous   Sri   Rajarajeswara   Swamy   Temple   in Vemulawada in Karimnagar District in Telangana. Devotees offer ox to Rajarajeswara Swamy to express their gratitude to Him for fulfilling their desires. Farmers also offer ‘kode mokkulu’ if they have a bumper yield in a particular season. Ox is offered to the Lord as it is the vehicle of Mahadev Shiva.   Deccan Chronicle reports      Devotees who want to offer the ox can purchase tickets priced at either Rs 100 (for normal darshan) or Rs 216 (for Seeghra darshan) and then perform the ritual.   A laddu is given as prasadam for those offering ‘kode mokku’.   In addition, around 200 oxen are offered by the farming community every month. A few of them are used for the ritual.  The remaining oxen are donated to Gosamrakshana Federation, a Warangal-based voluntary organisation, which, in turn, distributes it to the poor farmers free of cost.   A total of 2,500 oxen were given to farmers

Puja Samagri List for Ayudha Puja on 24-10-2020 Saturday at 1 p.m.onwards.

  Turmeric Powder - 1 Packet Kumkumam - 1 Packet   Chandanam - 1 Packet or box     Flowers - 1 kilo, flower garlands small size 3,     Incense Sticks - 1 Packet     Camphor - 1 Packet Cow urine, dung, Beetle Leaves - 100 / Beetle nuts – 50   Bananas - 2 Dozens & other verity of fruits, Coconuts – for puja 5 nos. Coconuts and for each machines Rice – 5kg. Kalasha Vasthram - 1 big size Towel 2 Blouse Pieces (red & yellow colours) Jaggery - 1 piece or Packet Dry Dates - 1 Packet one rupee Coins – 25 Turmeric Roots - 1 Packet Lemons – for each machine and main door of the factory Puffed Rice - 1 Packet Panchaamrutham,   Other Puja Materials : metal Kalashams,2 nos., Panchapathra and Uddharini,   Bell. Cardamom 1 packet, Goddess Photoes, Deepam ( Lamps ), /thil Oil, / Match Box,/ Cotton Wicks , Big Trays 2 nos., Small plastic Cups 9 nos.   White   & yellowPumpkins – each one Sweet boxes for prasaadams.   Hammer to

కాత్యాయని వ్రతాన్ని ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి

  కాత్యాయని వ్రతాన్ని కన్యలు ఆచరించవచ్చు . వివాహము రద్దైన వారు , పెళ్లికి ఆటంకాలను ఎదుర్కొనే వారు . వివాహము అయి విడాకులు తీసుకున్నవారు , తరచూ వివాహ ప్రయత్నాలు విఫలమైనట్లు అనిపించే వారు ఈ వ్రతాన్ని అనుసరించవచ్చు . ఇంకా మనసుకు నచ్చే వరుడు కోసం అన్వేషణ చేస్తున్నవారు , కుజదోషము జాతక చక్రములో వున్నవారు , ఆర్థిక స్తోమత లేక వివాహమునకు ఆటంకములు కలవారు ఆచరించవచ్చును . స్త్రీ జాతక చక్రములో రాహుకేతు దోషములు కలవారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు . వ్రతాన్ని ఎలా ఆచరించాలి .. నియమాలేంటి ? మంగళవారం రోజున ఈ వ్రతాన్ని ఆరంభించాలి . మంగళవారం కృత్తిక నక్షత్రమైతే ఇంకా మంచిది . నాగ పంచమి , సుబ్రహ్మణ్య షష్ఠి , నాగుల చవితి పర్వ దినములలో ఈ వ్రతము ఆచరించవచ్చును . దేవినవరాత్రులు కూడా ఈ వ్రతము ఆచరించవచ్చును . బంగారముతో కానీ , పసుపు కొమ్ములతో కానీ వారి శక్తానుసారముగా మంగళ సూత్రములు కలశమునకు అలంకరించుకోవాలి . కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని నైవేద్యముగా సమర్పించాలి . ఏడు చెరుకు ముక్కలను ( తొక్క తీసినవి ) కూడా నై