దీపావళి పండుగ రోజున శ్రీ మహా లక్ష్మి పూజలకు హోరా సమయాలు చాల ముక్యమైనవి. దీపావళి శనివారం నాడు వస్తోంది. కాబట్టి ఉదయం 6-7 గంటల మద్య శని హోరా తో మొదలవుతుంది. 7-8 గంటల మద్య గురు హోరా ఉంటుంది. మనం రోజును ఏ పేరుతో పిలుస్తామో దాన్ని ఆ వారంగా పరిగణిస్తాం. ఆది, సోమ, మంగళ,బుధ, గురు, శుక్ర, శని వార...
ల పేర్లతో 7 భాగాలుగా విభజింపబడుతుంది. వారం ఏర్పడడానికి హొరాక్రమం ఉంటుంది. ఆకాశంలో గ్రహాల వరుసల్లాగా ఉంటాయి. శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర హొ రలు. వరుసగా .ప్రతిరోజూ అవే మళ్ళీ మళ్ళీ పునరావృత్తమౌతాయి.సోమవారం. సూర్యోదయం చంద్రహొరతో ప్రారంభం అవుతుంది. హొ ర అంటే ఒక గంట కాలం ఉంటుంది. సూర్యోదయం తర్వాత ఒక గంట తరువాత చంద్రహొర అయిపోతుంది. తరువాత శని హొ ర వస్తుంది. తరువాత శని హొ ర వస్తుంది. క్రమంగా గురు, కుజ, రవి, శుక్ర, బుధ, మళ్ళీ చంద్ర హొ ర మధ్యాహ్నం 1-2 వరకు ఉంటుంది. తిరిగి రాత్రి 8-9 వరకు మళ్ళీ చంద్ర హొ ర ఉదయం 3-4 వరకు ఉంటుంది.ఈ విధానం మూడు సార్లు తిరగడం వళ్ల సూర్యోదయం నుండి 21 గంటలు పూర్తి అవుతాయి..ఈ కుజ హొ రలో శస్త్రచికిత్సలకు చేసుకోవానికి తప్ప ఇతర ఏ శుభకార్యాలకు పనికిరాదు. శస్త్ర చికిత్సలు కూడా తప్పనిసరి అయితే కాని లేకపోతే చంద్ర, బుధ, గురు, శుక్ర హొ రలు అన్ని శుభకార్యాలకు శ్రేష్ఠమైనవి. రాచకొండ రామా చార్యులు, పూజారి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయురిమర్గ్, బేగంపేట్, హైదరాబాద్. phone no:9989324294

Comments
Post a Comment