Skip to main content

Posts

Showing posts from August, 2011

Lord Sri Satyanarayana Vratham Puja Items

Haldi 200 gms.,Kumkum 100 grams, Sandal powder 1 small box, Camphor 1 packet, Agarbathi 1 packet, Scent 1 small bottle, Rose water 1 battle, Turmeric peices 15, Betel Nuts 40 nos.,Almonds 25 nos.,Dates 25 nos., Loose flowers half kg.,Thulasi Maala 1 no.,Small garland with jasmine 2 nos.,Rice 3kg., Wheat rawa 1 1/4kg.,Puri, Halwa for nivedana, cow milk half litre, cow milk curd 200 gms.,Pure honey 1 bottle 200 gms.,sugar kalakanda 200 grams, kissmiss 100 gms.,khaju 200 gms.,elaichi 100 gms.,plaintain banana leaves 4nos.,mango leaves for peetam decoration, thread ball 1 no.,Banana 15 nos., any five verities of other fruits each 5 nos., blouse peaces 2 nos.,white towel with golden colour border one metre each 2 nos.,dry coconuts 2 nos.,coconuts 9 nos., pan leaves 60 nos.,one rupee coins 25 rs., ceremonial thread 1 no.,ghee lamps 2 nos., Silver or copper metal pots 2nos., steel glass 1 no.,spoon 3 nos.,plates for keeping puja items. steel cups 6 nos.,for keeping haldi,kumkum etc. Big oil l

Lord Ganesh Chavithi Puja Items

A Clay image of Lord Ganesha. Red flowers half kg. Druva Grass blades Modak (jaggery filled sweet)108 or 51 or 27 nos., Coconuts 3 nos. Blouse peaces 2 nos. Dhovathi & uttareeyam 1 no. each Ganga water bottle, colour thread ball 1 no. Kajoor dry fruits Rice 3 kg., almonds 200 gms., Red chandan (Sandalwood paste) Incense and agarbathis cow milk, curd, pure honey, sugar, cow ghee all together half a litre, fruit juices, mango leaves, betel leaves 21 nos., betel nuts 21 nos., camphor 1packet, oil lamps 2 nos., mangala haarathi plate with ghee lamps 2 nos., copper pot 1 no. ceremonial thread 1 no. fruits 21 nos., First clean the house and take a bath. A Clay image of Lord Ganesha is installed in a raised platform. Pray to Lord Ganesh and you can recite mantras or bhajans dedicated to Lord Ganesha. Next step is to invoke Ganesha into the image. This is known as pran-prathishta. The Pran Prathista mantra in Sanskrit to be invoked is found in the Rig Veda an

వర లక్ష్మి వ్రతము ఉద్యాపన

వరలక్ష్మి అమ్మవారిని శుక్రవారము నాడు ఉద్వాసన చేయరు . మరు నాడు అమ్మ వారికి షోడశ ఉపచార పూజలు కావించి , మహా నివేదన , మంగళ హారతి మొదలయిన వి యిచ్చిన తరువాత ఉద్వాసన చుబుతారు .

వర లక్ష్మి వ్రతం విధానము

వరలక్ష్మి వ్రతము ఆచరించు దినమున గృహిణులు తమ యింటిని శుబ్రముగా కడిగి , తల స్నానము చేసి , యింటిని ముగ్గులతోను , మామిడి తోరనములతోను , అనంకరించి , శుబ్రమయిన పట్టు వస్త్రములు / మది వస్త్రములు కట్టుకొని , కొబ్బరికాయతో వరలక్ష్మి దేవి ప్రతిమను చేసి , కలశము పయిన వుంచి , అలంకరించి షోడశోప చార పూజలు మధ్యాన్న సమయమున చేస్తారు . రాత్రి / సాయంకాల సమయమునందు దీపారాధన చేసి మరల షోడశ ఉపచార పూజలు చేసి ముత్హయిదువు లకు పసుపు , కుంకుమ తాంబూలము , పండ్లు , యిచ్చి గౌరవించుట సాంప్రదాయము .

వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి

పసుపు, కుంకుమ, తమల పాకులు, వక్కలు,అరటి పండ్లు, ఊడు బత్తీలు/దూపం కలికెలు, ఆరతి కర్పూరము, పసుపు అక్షతలు, పూలు, కొబ్బరి కాయ/కలశం మీదికి, కొబ్బరికాయ అర్చనకు, దీపారాధన కుంది - పెద్దది, దీపారాధన కుంది - చిన్నది, గంధం, గంట, హారతి పల్లెము, వత్హులు, దీపారాదన నూనె ఆవునెయ్యి, అమ్మవారికి కలశము, అర్చన కలశము, పంచామృతాలు, అమ్మవారికి పీటము/పీత, ఒక పల్లెము - దీపారాధన హారతి పల్లెము ఉంచుటకు, బియ్యము తో ఉన్న చిన్న పల్లెము పసుపు గణపతికి, ఒక రవికె గుడ్డ, అమ్మవారి అలంకరణ సామగ్రి, వడపప్పు, (ఆనవాయితి వుంటే) పానకము (ఆనవాయితి వుంటే), పతిని పావలా కసుగా చేసి కుంకుమ తో అధినవి రెండు వస్త్రాలు, పత్హితో రుద్రాక్షమాల గా చేసి పసుపు/కుంకుమ ల తో అదిన యగ్యోపవీతము, అర్చన కలశము ప్రక్కన గిన్నె, ఆచమను గ్లాసు ప్రక్కన పల్ల్లేము, కొద్దిక ఏలకులు/లవంగాల పొడి, చెంచాలు, కూర్చొను వారికి తగినన్ని పీటలు, నూతన వస్త్రాలు అమ్మవారికి ధరింప దలచితే ప్రత్హి వస్త్రాలు అక్కరలేదు, మామిడి ఆకులు మందిర అలంకరణకు, చిల్లర రూపాయిలు, పన్నీరు లేక గంధము కలిపినా నీరు, నవ సూత్రములు ఎంత మంది పూజకు వుంటే అంతమందికి తెల్లని దారములు తీసుకొని తొమ్మిది ముడులు వేసి