Skip to main content

Posts

Showing posts from November, 2010

గో పూజ మహాత్యము

నవంబర్ నెల ౧౪ వ తారీకున గోవు పూజ చేయడము చాల మంచిది. ఆవులను కాచే పనిని శ్రీ కృష్ణ భగవానుడు ఈ రోజున భాద్యత తీసుకొన్నాడు కాబట్టి ఈ రోజు కృష్ణ గుడిలో గో పూజ మంచిది. వివరాలకు పూజారి సెల్ ఫోన్ 9989324294

నాగుల చవితి

నాగుల చవితి దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే ' నాగుపాము " ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి

హోరా విశేషాలు

Morning 6 - 7 hr Shukra Hora 7 - 8 hr budha Hora 8 - 9 hr chandra Hora 9 - 10 hr shani hora 10 - 11 hr guru hora 12 - 1 hr surya hora 1 - 2 hr shukra hora 2 - 3 hr budha hora 3 - 4 hr chandra hora 4 - 5 hr sani hora 5 - 6 hr guru hora Evening 6 - 7 hr Shukra hora 7 - 8 hr budha hora 8 - 9 hr chandra hora 9 - 10 hr Shani hora 10 - 11 hr guru hora