Skip to main content

Posts

Showing posts from October, 2021

శ్రీ సత్యనారాయణ స్వామి పూజ సామగ్రి

                                                  //  జై  శ్రీరామ్ //   పసుపు 1 00 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 2    కిలోలు, తెల్లని వస్త్రము అంచుతో 1  తమల పాకులు 100  , అరటి కొమ్మలు చిన్నవి 4,  వక్కలు 21, పసుపు కొమ్ములు 11,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,పంచామృతం (ఆవు పాలు,పెరుగు,తేనె,నెయ్యి,చక్కెర,పండ్ల ముక్కలు ) 1/2 లీ.  టెంకాయలు 7 , తెల్లని వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 1 డజన్ వేరే అయిదురకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున  ఆగరబతి, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1, ,  రాగి  కలశం చెంబులు 2  , దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  15   పూలు 1/2 కిలో, పూల హారాలు , తులసి మాల దేవుని ఫోటో   ఆచమనం పాత్ర రవ్వ ప్రసాదం dry fruits తో కలిపినవి కిలో మీద పావు 1250 గ్రాములు 

నరక చతుర్దశి ప్రాముఖ్యత

ఆశ్వయుజ పౌర్ణమి ప్రాముక్యత

పూలు పండ్ల వేడుక పూజ సామగ్రి

                                                      // జై శ్రీ రామ్ // పసుపు 100 గ్రాములు,  కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా, బియ్యం 2 కిలోలు, తమల పాకులు 50, నల్లని పోక వాక్కలు 25, ఖర్జూరం పాకెట్,  విడి  పూలు 1/2 kg, పూల దండలు,2 అయిదు రకముల పండ్లు 5 చొప్పున, గాజులు,ఆభరాణాలు వగైరా అమ్మాయికి 5 గురు మత్తైదువలు ఇవ్వాలి  కాజు, బాదాం,dry fruits packets , రాగి చెంబు, 1  తెల్లని వస్త్రము, బంగారు అంచు ఉండాలి.  ఆగరబతి, packet సెంటు సీసా 1 అరటి పండ్లు 1/2 డజన్, కర్పూరం పాకెట్ 1 మంగళ హారతి నెయ్యి దీపాలు 2, వత్తులు, అగ్గిపెట్టె,  స్వీట్ బాక్స్, 1/2 కిలో,  అమ్మాయి వారికి, అబ్బాయి వారికి బట్టలు, కండువ  వగైరా ......... పై విధంగా ఇరు పక్షాలు తెచ్చుకుని పూజ అయిన తరువాత మార్పిడి చేసుకోవాలి.  అబ్బాయికి అమ్మాయికి ఉంగరాలు పెట్టించుకోవాలి. 

రేవతి నక్షత్ర శాంతి నవగ్రహ పూజ దానాలు, తర్పణాలు,వగైరా.

 గోధుమలు లేదా గుధుమ పిండి, కిలో మీద పా వు, బియ్యం కిలో మీద పా వు  కంది పప్పు కిలో మీద పా వు, పెసర పప్పు కీలో మీద పావు  శనగ పప్పు లేదా పుట్నాల పప్పు కిలో మీద పా వు  తెల్లని బొబ్బర్లు కీలో మీద పా వు  తెల్లని నువ్వులు కిలో మీద పావు  మినపప్పు కిలో మీద పావు  ఉలవలు కిలో మీద పావు  విస్తరి ఆకులు 9, దోపపాలు 5, ఆవు పాలు 1/2 లీటరు ,(తర్పణానికి )  బ్రాహ్మణ దక్షిణ తో సహా దానం తల్లి దండ్రులు చేయాలి. మట్టి పాత్రలో పొయ్యాలి. నువ్వుల నూనె 1/2 కిలో, 

హోమం మరియు సత్యనారాయణ స్వామి పూజ

                                                         //  జై  శ్రీరామ్ //   పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 5  కిలోలు, తెల్లని వస్త్రము అంచుతో 1  ఆవు పేడ  కొంచెం, ఆవు మూత్రం 200 ml  తమల పాకులు 100, వక్కలు 25  ఖర్జూరం  పాకెట్ 1  టెంకాయలు 9 అరటి పండ్లు 1 డజన్ వేరే అయిదురకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున  ఆగరబతి, సాంబ్రాణి పొగ  కర్పూరం పాకెట్  గంగా జలం ,మామిడి కొమ్మ 1, రాగి కలశం చెంబులు 2, దీపాలు 2 ఆవు నెయ్యితో  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  25 ,నవాదానయాలు 1/2 కిలో  పూలు 1/2 కిలో,తులసి మాల , పూల హారాలు , దేవుని ఫోటో  ప్లాస్టిక్ గ్లాసులు 5,  ఆచమనం పాత్ర ఆవు నెయ్యి కిలో నర, సమీధలు 10 కట్టలు, హోమం పౌడర్ పాకెట్, పూర్ణాహుతి పాకెట్ 1, మంచి ఇటుకలు 21, సన్నని ఇసుక సగం సిమెంట్ బస్తా  రవ్వ ప్రసాదం dry fruits తో కలిపినవి కిలో మీద పావు  బ్రాహ్మణ దక్షిణ  అన్నీ  కలిపి Rs.6,000/-