// జై శ్రీరామ్ //
పసుపు 200 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
శ్రీ గంధం 1 చిన్న డబ్బా,
బియ్యం 5 కిలోలు, తెల్లని వస్త్రము అంచుతో 1
ఆవు పేడ కొంచెం, ఆవు మూత్రం 200 ml
తమల పాకులు 100,
వక్కలు 25
ఖర్జూరం పాకెట్ 1
టెంకాయలు 9
అరటి పండ్లు 1 డజన్ వేరే అయిదురకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున
ఆగరబతి, సాంబ్రాణి పొగ
కర్పూరం పాకెట్
గంగా జలం ,మామిడి కొమ్మ 1,
రాగి కలశం చెంబులు 2,
దీపాలు 2 ఆవు నెయ్యితో
వత్తులు, అగ్గిపెట్టె 1,
రూపాయి బిళ్ళలు 25 ,నవాదానయాలు 1/2 కిలో
పూలు 1/2 కిలో,తులసి మాల , పూల హారాలు , దేవుని ఫోటో
ప్లాస్టిక్ గ్లాసులు 5,
ఆచమనం పాత్ర
ఆవు నెయ్యి కిలో నర, సమీధలు 10 కట్టలు, హోమం పౌడర్ పాకెట్, పూర్ణాహుతి పాకెట్ 1,
మంచి ఇటుకలు 21, సన్నని ఇసుక సగం సిమెంట్ బస్తా
రవ్వ ప్రసాదం dry fruits తో కలిపినవి కిలో మీద పావు
బ్రాహ్మణ దక్షిణ అన్నీ కలిపి Rs.6,000/-
Comments
Post a Comment