// జై శ్రీ రామ్ //
పసుపు 100 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
శ్రీ గంధం 1 చిన్న డబ్బా,
బియ్యం 2 కిలోలు,
తమల పాకులు 50,
నల్లని పోక వాక్కలు 25,
ఖర్జూరం పాకెట్,
విడి పూలు 1/2 kg, పూల దండలు,2
అయిదు రకముల పండ్లు 5 చొప్పున, గాజులు,ఆభరాణాలు వగైరా అమ్మాయికి 5 గురు మత్తైదువలు ఇవ్వాలి
కాజు, బాదాం,dry fruits packets ,
రాగి చెంబు, 1
తెల్లని వస్త్రము, బంగారు అంచు ఉండాలి.
ఆగరబతి, packet
సెంటు సీసా 1
అరటి పండ్లు 1/2 డజన్,
కర్పూరం పాకెట్ 1
మంగళ హారతి నెయ్యి దీపాలు 2, వత్తులు, అగ్గిపెట్టె,
స్వీట్ బాక్స్, 1/2 కిలో,
అమ్మాయి వారికి, అబ్బాయి వారికి బట్టలు, కండువ వగైరా .........
పై విధంగా ఇరు పక్షాలు తెచ్చుకుని పూజ అయిన తరువాత మార్పిడి చేసుకోవాలి. అబ్బాయికి అమ్మాయికి ఉంగరాలు పెట్టించుకోవాలి.
Comments
Post a Comment