Skip to main content

Posts

Showing posts from June, 2017
Haldi 200 gms.,Kumkum 100 grams, Sandal powder 1 small box, Camphor 1 packet, Agarbathi 1 packet, Scent 1 small bottle, Rose water 1 battle, Turmeric peices 15, Betel Nuts 40 nos.,Almonds 25 nos.,Dates 25 nos., Loose flowers half kg.,Thulasi Maala 1 no.,Small garland with jasmine 2 nos.,Rice 3kg., Wheat rawa 1 1/4kg.,Puri, Halwa for nivedana, cow milk half litre, cow milk curd 200 gms.,Pure honey 1 bottle 200 gms.,sugar kalakanda 200 grams, cow ghee 200 grams, kissmiss 100 gms.,khaju 200 gms.,elaichi 100 gms.,plaintain banana leaves 4nos.,mango leaves for peetam decoration, thread ball 1 no.,Banana 15 nos., any five verities of other fruits each 5 nos., blouse peaces 2 nos.,white towel with golden colour border one metre each 2 nos.,dry coconuts 2 nos.,coconuts 8 nos., pan leaves 60 nos.,one rupee coins 25 rs., ceremonial thread 1 no.,ghee lamps 2 nos., Silver or copper metal pots for kalasham 2nos., steel glass 1 no.,spoon 3 nos.,plates for keeping puja items. steel cups 6 nos.,for k
3. Acts to be performed on 11 th  and 12 th  day         On the 11 th  day,  panchagavya   hom  (Fire-sacrifice to appease Deities) should be performed in the house and  panchagavya  (A mixture of cow’s milk, curd, ghee, cow’s urine and cow dung) should be sprinkled all over the house. All family members should sip panchagavya. The kartā should make a sankalp (resolve) for the benefit of the deceased and donate food-grains and perfom dasha-dāns (Ten types of donations or offerings). Shrāddhas (Special rituals performed for the departed ancestors) such as Ekoddishta shrāddha, Vasugan shrāddha and Rudragan shrāddha should be performed outside the house, in a cowshed or elsewhere. A. Sapindikaran shrāddha  :  Sixteen monthly shraddhas are performed on 11 th  or 12 th  day so that one becomes authorised to perform sapindikaran shrāddha. Sapindikaran shrāddha is performed on the 12 th  day. With the performance of sapindikaran  shraddha , the individual attains the title of ‘Pitru’ an
Sudharshana Jayanti is dedicated to the Sudarshana Chakra of Hindu God Vishnu. It is believed that the holy Chakra made its appearance on the day. Sudharshana Jayanthi 2017 date is July 3 Monday. It is said that worshipping Sudharshana Chakra is equivalent to worshipping all the ten Avatars of Vishnu. The day is of great significance to many Vaishnava Sects in  South India . It is observed on Shukla Paksha Ashada Dasami.
As a rithwik in Mallapuram village, Atmakoor mandal, Vanaparthi District at lord Venkateshwara swamy temple pratista between 13-6-2017 to 19-6-2017.
ధరణీ గర్భ సంభూతం – విద్యుత్కాంతి సమప్రభం|కుమారం శక్తిహస్తం – తం మంగళం ప్రణమామ్యహం || కుజుడు ఉష్ణ ప్రకృతి గల గ్రహము. దీనిని పాప గ్రహముగా చెప్పబడును. వివాహము మరియు వైవాహిక జీవితములో కుజుని యొక్క అశుభ ప్రభావము అధికముగా కనిపించును. కుజ దోషము కలవారిని మాంగళీకునిగా చెప్పబడును. ఈ గ్రహ దోషము కారణముగా అనేక మంది స్త్రీ పురుషులు జీవితాంతము అవివాహితులుగా వుండిపోయెదరు. ఈ దోషము వలన గల భయమును తొలగించుటుకొనుటకు దీని గురించి పూర్తిగా తెలుసుకొనుట అవసరము. ఎరుపుకి, ఇనుములోని శక్తికి అధిపతి అయిన కుజుడు గ్రహ రాజ్యంలో సైన్యాధ్యక్షుడు అని జ్యోతిషంలో శాస్త్రజ్ఞులు చెప్పారు.వినయంగా నమస్కరించే వారికి కోరికలు తీర్చే కల్ప వృక్షం కుజుడు. మంగళవారము కుజునకు చెందినది. ఎరుపు వర్ణము కలిగి, ఎరుపు వస్త్రములు ధరించి, శంఖంలాంటి మెడ, సుందరమైన పాదాలు, పొట్టేలు వాహనము, చేతిలో శులాయుధం కల మంగళుడు నిజంగా మంగలప్రదాయుడే. కేవలం గ్రహాల మంచి అయినా, చేదు అయినా వాణి పేరు బట్టి నిర్ణయించ కూడదు. కొన్ని అంశములు, వాటి స్తితి గతుల బట్టి నిర్ణయించాలి. కేవలం కుజుడే కాదు, ఏ గ్రహము అయినా సుభ, అశుభ ఫలితములు కలిగి ఉంటాయి. అలాగే శని ఇతర గ్రహ
కుజ గ్రహ దోషానికి కొన్ని పరిహారములు *సుభ్రహ్మన్యస్వామి కుజుని అధిపతి కావున అయన షష్టి నాడు సుబ్రహ్మన్యష్టకం ఏడు సార్లు పారాయణ చేయాలి. ఏడు మంగళ వారాలు ఉపవాసం ఉంది కుజ గాయత్రి డెభై సార్లు పారాయణం, చేసి ఆఖరి వారము కందులు దానం ఇవ్వాలి. *కుజ శ్లోకం ప్రతి రోజు డెభై మార్లు పారాయణం చేయాలి. కుజ జపం చేయించి కందులు ఒకటింపావు ఎర్రని వస్త్రములో మూట కట్టి దక్షిణ, తాంబూలాలతో దాన మివ్వాలి. *ఎడమ చేతి ఉంగరం వేలికి వెండిలో పొదిగిన పగడపు ఉంగరము ధరించాలి *పిల్లలు లేని దంపతులు ఏడు ఆదివారాలు డెభై ప్రదక్షిణాలు చొప్పున చేయాలి. *షష్టి, సుబ్రహ్మణ్య షష్టి, కృత్రిక నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగలవారాలు ఆవు పాలతో అభిషేఖం చేయాలి. *సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణాలు చేయాలి *ఎర్రని పుష్పాలు మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి. *బెల్లం కలిపిన యెర్రని కందిపప్పు గోవుకు తినిపించాలి. *మంగళవారము రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి. *స్త్రీలు ఏడు మంగలవారాలు ఏడుగురు ముతైదువులకు ఎర్రని పూలు , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ, దానం చేయాలి. *ఎర్ర చందనం, కందులు, ఎర్ర మేక, దానిమ
వ్య వసాయ ప్రధానమైన మన దేశంలో formers  ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా చేసుకునే పండుగ- ఏరువాక పున్నమి (9-6-2017). ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమనాడు సకుటుంబంగా జరుపుకొనే ఈ ఉత్సవాన్ని ‘కృషి పూర్ణిమ’ లేదా ‘హల పూర్ణిమ’ అని వ్యవహరిస్తారు. రైతులు పంటపొలాల్లో, వ్యవసాయ పరికరాల్లో, పశుసంపదలో దైవత్వాన్ని చూసుకొని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఏరు అంటే నాగలి అని, ఏరువాక అంటే దుక్కిదున్నడం ప్రారంభించే రోజు అని అర్థాలున్నాయి. సువృష్టి ప్రసాదించే ఇంద్రుణ్ని అందరూ ఆరాధిస్తారు. పొలం దున్నడానికి ఉత్తమమైనదిగా ‘జ్యేష్ఠ’ను భావిస్తారు. చంద్రుడు ఆ నక్షత్రంతో కూడి ఉన్నదే జ్యేష్ఠ పూర్ణిమ. ఆయన సకల ఓషధులకు అధిపతి. అవి పుష్కలంగా ఉంటే, వ్యవసాయం విశేషమైన ఫలసాయం అందజేస్తుంది. అందువల్ల అన్నదాతలు క్షేత్రపాలుణ్ని స్తుతిస్తూ మంత్రపఠనం చేసేవారని రుగ్వేదం చెబుతుంది. ఉత్తర భారతదేశంలో పున్నమి శుభ సందర్భంగా ‘ఉద్వృషభ యజ్ఞం’ పేరిట ఎడ్లను పూజిస్తారు. ఇది జైమిని ‘న్యాయమాల’లో వివరంగా ఉంది. ‘సీత’ అంటే నాగటిచాలు. సీతాయజ్ఞాన్ని ఇదే పండుగనాడు నిర్వహించేవారని ‘విష్ణుపురాణం’ వర్ణిస్తుంది. బౌద్ధ జాతక కథల్లోని పర్వదినమూ ఏరువాక వంటిదే! శుద్ధోదన
సౌభాగ్య ప్రదాయని వట సావిత్రి వ్రతం  on 9-6-2017 (Soubhagya Pradayini Vata Savithri Vratham) సకల సౌభాగ్యాలనూ ప్రసాదించడంతో పాటు వైధవ్యం నుండీ కాపాడే వ్రతం , వట సావిత్రీ వ్రతం.ఈ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు లేదా జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడు ఆచరించాలి.ఈ వ్రతం వెనుక ఉన్న సావిత్రి , సత్యవంతుల కథ ఉంది.ఈ వ్రతం ఆచరించే సావిత్రీ తన భర్త అయిన సత్యవంతుని మృత్యువు నుండీ కాపాడుకోగలిగింది. ఈ వ్రతాన్ని చేసే వారు ముందురోజు రాత్రి ఉపవాసం ఉండాలి.వ్రతం రోజు తెల్లవారుఝామున నిద్రలేచి తల స్నానం చేసి , దేవుడిని స్మరించుకుంటూ మర్రి చెట్టు వద్దకు వెళ్లి , మర్రి చెట్టు వద్ద అలికి ముగ్గులు వేసి , సావిత్రి , సత్యవంతుల బొమ్మలు ప్రతిష్టించాలి .వారి చిత్ర పటాలు దొరకకపోతే పసుపుతో చేసిన బొమ్మలు ప్రతిష్టించుకుని మనువైధవ్యాధి సకల దోష పరిహారార్ధం. బ్రహ్మ సావిత్రీ ప్రీత్యర్థం సత్యవత్సావిత్రీ ప్రీత్యర్ధంచ వట సావిత్రీ వ్రతం కరి ష్యే                                 అనే శ్లోకాన్ని పఠించాలి. ఈ విధంగా మర్రిచెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలం కలుగుతుంది. పూజానంతరం నమో వైవస్వతాయ అనే మంత్రాన్ని
Nirjala Ekadashi will be observed on 5th June 2017, as per the Gregorian Calendar. This event is known to be the most strict and powerful Ekadashi among all.Going on a pilgrimage Burning all the sins and mistakes Gaining the virtues of all the 24 Ekadashis of the year Cleaning all the impurities and negativity from the body and soul On this Nirjala Ekadashi, worship Lord Vishnu and observe Nirjala Ekadasi fast to achieve longevity, happiness, salvation, wealth, and prosperity . Though Nirjala Ekadashi is not easy to observe, still performing it with the right rituals can open doors of success for you. Observe Nirjala Ekadasi and get the blessings of Lord Vishnu along with the washing off all your evils. If you are not able to observe the other Ekadasi Vrats of this year, then Nirjala Ekadashi Vrat can help you in compensating for each one of them.