Skip to main content

Posts

Showing posts from December, 2021

గృహ ప్రవేశం ముహూర్తం ప్రాముక్యత

గృహ ప్రవేశం పూజ సామగ్రి

                                         // శ్రీ రామ // పసుపు 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం 1 చిన్న డబ్బా, సున్నం డబ్బా 1 చిన్నది, ఆవు పంచితం, ఆవు పేడ  కొంచెం  బియ్యం 5  కి లోలు, ప్లాస్టిక్ కప్పులు 10,  తమల పాకులు, 200,  వక్కలు 50, ఖర్జూరం పండ్లు 50, బాదం పలుకులు 200 గ్రాములు, రాగి చెంబులు 3 , ఇత్తడి గిన్నె 1,చెంచా 1, ఆవు పాలు పొంగించటానికి.  బిందెలు 2, కవ్వం 1,  ఆచమన పాత్ర 1, కూచోవటానికి చాపలు, mats  వి డి పూలు 1 kilo , పూల దండలు, ఫోటో లకు ,పెండ్లి కి 2 దండలు,  అయిదు రకముల పండ్లు 5 చొప్పున  ఆవు పాలు 1/2  లీటరు, ఆవు పాల తో చేసిన పెరుగు 200 గ్రాములు, ఆవు నెయ్యి దీపాలకు, 200 గ్రాములు, బెల్లం పౌడర్ అర్ధ  కిలో, గోధుమ పిండి 1/2 కిలో, dry fruits తో కలపాలి.  మంచి తేనె సీసా 200 గ్రాములు,  వత్తులు, , అగ్గిపెట్టె, దీపం చెమ్మెలు  2, మంగళ హారతికి  నెయ్యి దీపం కుందె లు 2 చిన్నవి  రూపాయి నాణెములు 51 , ఎండు కొబ్బెర 1/2 కిలో,  మామిడి కొమ్మలు,2  కొంచెం గరిక 1 కట్ట, దర్భ కట్ట చిన్నది 1,  అరటి కొమ్మలు 4, చిన్నవి,  అరటి కొమ్మలు పెద్దవి 2 ఇంటి గుమ్మానికి  నవ ధాన్యాలు:-(నవ గ్రహ పూజ,వాస్తు ప

పుణ్యాహ వాచనం ఎందుకు చేస్తారు