Skip to main content

గృహ ప్రవేశం పూజ సామగ్రి

                                        // శ్రీ రామ //

పసుపు 200 గ్రాములు, 

కుంకుమ 100 గ్రాములు, 

శ్రీ గంధం 1 చిన్న డబ్బా,

సున్నం డబ్బా 1 చిన్నది,

ఆవు పంచితం, ఆవు పేడ  కొంచెం 

బియ్యం 5  కి లోలు,

ప్లాస్టిక్ కప్పులు 10, 

తమల పాకులు, 200, 

వక్కలు 50,

ఖర్జూరం పండ్లు 50,

బాదం పలుకులు 200 గ్రాములు,

రాగి చెంబులు 3 ,

ఇత్తడి గిన్నె 1,చెంచా 1, ఆవు పాలు పొంగించటానికి. 

బిందెలు 2, కవ్వం 1, 

ఆచమన పాత్ర 1,

కూచోవటానికి చాపలు, mats 

వి డి పూలు 1 kilo , పూల దండలు, ఫోటో లకు ,పెండ్లి కి 2 దండలు, 

అయిదు రకముల పండ్లు 5 చొప్పున 

ఆవు పాలు 1/2  లీటరు,

ఆవు పాల తో చేసిన పెరుగు 200 గ్రాములు,

ఆవు నెయ్యి దీపాలకు, 200 గ్రాములు,

బెల్లం పౌడర్ అర్ధ  కిలో, గోధుమ పిండి 1/2 కిలో, dry fruits తో కలపాలి. 

మంచి తేనె సీసా 200 గ్రాములు, 

వత్తులు, , అగ్గిపెట్టె,

దీపం చెమ్మెలు  2, మంగళ హారతికి  నెయ్యి దీపం కుందె లు 2 చిన్నవి 

రూపాయి నాణెములు 51 , ఎండు కొబ్బెర 1/2 కిలో, 

మామిడి కొమ్మలు,2  కొంచెం గరిక 1 కట్ట, దర్భ కట్ట చిన్నది 1, 

అరటి కొమ్మలు 4, చిన్నవి, 

అరటి కొమ్మలు పెద్దవి 2 ఇంటి గుమ్మానికి 

నవ ధాన్యాలు:-(నవ గ్రహ పూజ,వాస్తు పూజ )

గోధుమలు 1250 గ్రాములు, కండి పప్పు 1250 గ్రాములు, పెసరపప్పు 1250 గ్రాములు, పుట్నాల పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు. 

కొబ్బరి కాయలు తగినన్ని , ( ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి ) 

నిమ్మ కాయలు తగినన్ని ,

బూడిద గుమ్మడి కాయ 1, ఉట్టి 1, 

రాచ గుమ్మడి కాయ 1  ,

 గోమాత ప్రతిమ ,లేదా ఆవు లేగ దూడ పూజ 

దోవతి , ఉత్తరీయం 2, చీర , జాకెట్ పీస్ 1,

అగర బతీలు పాకెట్, 1 

కర్పూరం పెద్ద పాకెట్, 1 

plastic గ్లాసులు 5, (పుణ్యాహ వాచనం ) 


ఇంటి కళ్యాణం పూజ సామగ్రి :-

పెండ్లి కొడుకు దోవతి, సెల్లా,

పెండ్లి కూతురు చీర, జాకెట్టు

బషీకాలు 2,

పుస్తెలు, మట్టెలు, 

జీలకర్ర బెల్లం మిశ్రమం 

తలంబ్రాలు బియ్యం, 2 1/2 కిలో,

వడి బియ్యం 2 1/2 కిలో,

కొబ్బరి బోండాం 1,

వాస్తు హోమం పూజ సామగ్రి : -

హోమం పౌడర్, 1 పాకెట్, పూర్ణాహుతి పాకెట్, 1, హోమం మట్టి గిన్నె 1, 

ఆవు నెయ్యి kilo and half, హోమం లోకి సమీధలు 20 కట్టలు పెద్దవి, 

హోమ గుండం, ఇటుకలు, ఇసుక, ముగ్గు పిండి, కొంచెం, 

సత్యనారాయణ స్వామి వ్రతం పూజ సామగ్రి :

గోదుమ రవ్వ కిలో మీద పావు , కాజు, kissmiss , సార పలుకులు, బాదాం పౌడర్ etc 

బ్రాహ్మణుల  దక్షిణ 

Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.