Skip to main content

Posts

Showing posts from May, 2019

తిరువరంగపెరుమాళ్ అరయర్ తిరు నక్షత్రం

తిరువరంగపెరుమాళ్ అరయర్  ( వృషభ  మాసము –  జ్యేష్ఠ నక్షత్రము ) ఈరోజు 20-5-2019 సోమవారం srIrAmamisra padha pankaja sancharIkam srIyAmunArya vara puthram aham guNAdyam స్రీరన్గరాజ కరుణా పరిణామ దత్తమ్ శ్రీభాశ్యకార శరణమ్ వరరన్గమీడె | శ్రీ రంగరాజ కరుణా పరిణామదత్తం శ్రీ భాష్యకార శరణం వరరంగమీడే|| శ్రీరామమిశ్రుల (శ్రీమణక్కాల్ నంబి) శ్రీపాదతామరలయందు తుమ్మెదవలె సంచరించే, , శ్రీరంగనాథుని కరుణచే జన్మించి, శ్రీయామునాచార్యుల సత్పుత్రులై, కల్యాణ గుణములను కలిగి శ్రీ రామానుజులకు ఆచార్యులైన  తిరువరంగపెరుమాళ్ అరయర్  ను ఆశ్రయుస్తున్నాను.

19-5-2019 ఆది వారం నాడు శ్రీ పరాశర బట్టర్ తిరు నక్షత్రం

కూరత్తాళ్వారు వారి కుమారులు పరాశర భట్టార్ మరియు వేద   వ్యాస భట్టార్ పిల్లలకు సాధారణంగా   పెరుమాళ్ లేదా   ఆచార్యుల పేర్లు పెడతారు.   పిల్లలను పిలిచే కారణంగానైనా మనం పెరుమాళ్ ఇంకా ఆచార్యుల యొక్క దివ్య పేర్లను ధ్యానించే అవకాశం లభిస్తుంది. పెరుమాళ్ లేదా ఆచార్యుల పేర్లు పెట్టడానికి కారణం ఖచ్చితంగా ఇదే , వారి పవిత్రమైన పేర్లను పిలుస్తూ ఆచార్యుల మరియు పెరుమాళ్ల కళ్యాణ గుణాలను ధ్యానించే అవకాశం పొందుతాం. లేకపోతే , ఈ బిజీ ప్రపంచంలో , ప్రత్యేకంగా   ఆచార్యులు ఇంకా పెరుమాళ్ యొక్క దివ్య నామాలను ధ్యానించేందుకు సమయం కేటాయించడం కష్టం. ఈ రోజుల్లో   పరిస్థితులు మారాయి. ప్రజలు అర్ధం లేని నామమాత్రపు పేర్ల వెనుకబడి , పెరుమాళ్ , తాయార్   మరియు ఆచార్యులను గుర్తుంచుకోవటంలేదు.

నృసింహ జయంతి 17-5-2019 శుక్రవారం

నృసింహ జయంతి రోజు 17-5-2019 శుక్రవారం నాడు   ఈ మంత్రాలు చదివితే విజయమే! విష్ణుమూర్తి దశావతారాలలో నాలుగో అవతారం నరసింహావతారం. వైశాఖశుద్ధ చతుర్దశి రోజునే ఈ అవతారం దాల్చినట్లు పురాణాలన్నీ ఘంటాపధంగా చెబుతున్నాయి. తెలుగునాట ఇష్టదైవంగా కొల్చుకునే ఈ అవతారానికి చాలా విశిష్టతలే ఉన్నాయి. విష్ణుమూర్తి అవతారాలు దాల్చే సందర్భంలో... మత్స్య , కూర్మ , వరాహ అవతారాల తర్వాత మానవాకృతిని పోలిన తొలి అవతారం ఇది. భక్తుల ఆపదలను తీర్చేందుకు భగవంతుడు ఎక్కడి నుంచైనా , ఏ రూపంలో అయినా ముందుకు వస్తాడని అభయమిచ్చే అవతారం ఇది. నృసింహస్వామికి ఎరుపురంగంటే ఇష్టం. అందుకే ఎరుప రంగు బట్టలను ధరించి , కుంకుమతో చేసిన అక్షతలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. తులసిమాలలతో ఆయనను అలంకరించి , వడపప్పు పానకాలను నివేదిస్తే ఆ స్వామి ఆశీస్సు దక్కి తీరుతుంది. ఇక ఈ రోజున లక్ష్మీనరసింహకరావలంబ స్తోత్రం , నరసింహ అష్టోత్తరం , నరసింహాష్టకం , నరసింహ సహస్రనామాలను పఠిస్తే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. -   నృసింహ జయంతి రోజున స్వామివారిని కొలుచుకునే అవకాశం లేకపోయినా ‘ ఓం నమో నారసింహాయ ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటా

AFTER SREEMANTHAM CEREMONY

When it comes to bhakti, it is never too early to start. Even a foetus is capable of hearing the name of the Lord, and such early exposure to the Lord’s name is desirable. The Apastamba Sutra says that after the seemantham ceremony is over, it is important to sing with the veena as accompaniment. The verse that is sung should emphasise that Lord Narayana is our king, that we are governed by Him. But will the child inside the mother’s womb absorb this? It will, and we have the example of Prahlada to show us the efficacy of reciting the Lord’s name even to a foetus. When Hiranyakasipu is away, Indra tries to abduct Hiranyakasipu’s pregnant wife Kayadhu. Sage Narada stops him and rescues Kayadhu, who accompanies the sage to his hermitage. There every day Narada sings of the greatness of Lord Narayana, while he plays the veena. So it is as if the instructions given in the Apastamaba Sutra are being followed on a daily basis. Later when Prahlada is confronted with his father’s cruel deeds,

శ్రీమంతం తెలుగు పాటలు

Sree Satyanarayana Swamy puja items

శ్రీ సత్యనారాయణ స్వామి     పూజ సామగ్రి పసుపు , 1 00 grams,   కుంకుం 10 0 grams,   శ్రీ గంధం ,   బియ్యం 3 కిలోలు ,   తమల పాకుల 5 0,   వక్కలు 25 ,   కర్జూరము 21 ,   పసుపు కొమ్ములు 11, అయిదు రకముల పండ్లు , 5 చొప్పున , అరటి పండ్లు ఒక డజాన్, , ఆవు పాలు 1/2 లీటరు   పెరుగు , 1/2 kg. తేనె ,   నెయ్యి 1/4 kg, jaggery ½ kg.   పూలు 1 కిలో ,   పూల దండ 2 ,   తులసి దండ 1 , రూపాయి బిళ్ళలు , 15 ,   రాగి చెంబులు 2 ,   అరటి కొమ్మలు , 4,   మామిడి ఆకులు ,   తెల్లని వస్త్రము బంగారు అంచుతో 2   కనుములు 2 ,   ఎందు కొబ్బరి 2 , కొబ్బరి కాయలు 8 , సత్యనారాయణ స్వామి ఫోటో , పూజా   పీటము ,   అగర్బత్తి , కర్పూరము ,   గోధుమ రవ్వ 1 ½ కిలో ,poori,bajji,alwaa,paayasam with pure cowmilk etc.   కాజు , kissmiss, బాదం పలుకులు , etc.   yaalak, lavanga,     కంకణముల దారం ,   ఆవు పంచితం ,   ఆవు నెయ్యి దీపాలు 2 ,   దీపం చేమ్మేలు పెద్దవి 2 . వత్హులు, అగ్గిపెట్టె   Rangooli powder 100 grams.                                 

శ్రీమంతం పూజ సామగ్రి

శ్రీమంతమునకు పూజ సామగ్రి పసుపు 100 గ్రాములు , కుంకుమ 100 గ్రాములు , గంధం చూర్ణము డబ్బా , మంచి బియ్యం 3 కిలోలు , తమల పాకులు 35, నల్లని పోక వక్కలు 25, కర్జూరం పండ్లు ప్యాకెట్ , ఆచమనం పాత్ర , రాగి చెంబు , మామిడి కొమ్మ , కొబ్బరి కాయ 1, ఎండు కుడుక , తెల్లని వస్త్రం ( బంగారం వర్ణపు అంచుతో ) కనుము బట్ట , స్టీల్ గ్లాసులు చిన్నవి 5, అయిదు రకముల పండ్లు ( సుమంగళి స్త్రీలకూ దానం ), అరటి పండ్లు ½ డజన్ , అగర్బతి , కర్పూరం , విడి పూలు , మల్లెల దండలు , కనకాంబరాలు   దండలు , ఆవు పేడ , ఆవు పంచితం , రూపాయి నాణెములు 15, దువ్వెన 1, గోధుమ మొలకెత్తిన ధాన్యముల దండ 1, మేడి పండ్లు 3, మంగళ హారతి 1. వీణ వాదన గానం చేయించాలి . దంపతులకు బ్రాహ్మణ మరియు బందువుల ఆశీర్వచనం . ఆ తర్వాత బ్రాహ్మణ భోజనం మరియు   దక్షిణ .