Skip to main content

Sree Satyanarayana Swamy puja items


శ్రీ సత్యనారాయణ స్వామి   పూజ సామగ్రి


పసుపు,100 grams,
 కుంకుం 100 grams,
 శ్రీ గంధం ,
 బియ్యం 3 కిలోలు,
 తమల పాకుల 50,
 వక్కలు 25,
 కర్జూరము 21,
 పసుపు కొమ్ములు 11,
అయిదు రకముల పండ్లు, 5చొప్పున,
అరటి పండ్లు ఒక డజాన్,
, ఆవు పాలు 1/2 లీటరు
 పెరుగు,1/2 kg. తేనె,
 నెయ్యి 1/4 kg, jaggery ½ kg.
 పూలు 1 కిలో ,
 పూల దండ 2,
 తులసి దండ 1,
రూపాయి బిళ్ళలు, 15,
 రాగి చెంబులు 2,
  అరటి కొమ్మలు, 4,
 మామిడి ఆకులు,
 తెల్లని వస్త్రము బంగారు అంచుతో 2
 కనుములు 2,
 ఎందు కొబ్బరి 2 ,
కొబ్బరి కాయలు 8,
సత్యనారాయణ స్వామి ఫోటో,
పూజా  పీటము,
 అగర్బత్తి,
కర్పూరము,
 గోధుమ రవ్వ 1 ½ కిలో,poori,bajji,alwaa,paayasam with pure cowmilk etc.
 కాజు, kissmiss, బాదం పలుకులు, etc.
 yaalak, lavanga,
  కంకణముల దారం ,
 ఆవు పంచితం,

 ఆవు నెయ్యి దీపాలు 2,
 దీపం చేమ్మేలు పెద్దవి 2.

వత్హులు, అగ్గిపెట్టె


  Rangooli powder 100 grams.                                                                                                    
Poojari dakshina 2,000/-



Comments