- తిరువరంగపెరుమాళ్ అరయర్ (వృషభ మాసము – జ్యేష్ఠ నక్షత్రము) ఈరోజు 20-5-2019 సోమవారం
srIrAmamisra padha pankaja sancharIkam
srIyAmunArya vara puthram aham guNAdyam
srIyAmunArya vara puthram aham guNAdyam
స్రీరన్గరాజ కరుణా పరిణామ దత్తమ్ శ్రీభాశ్యకార శరణమ్ వరరన్గమీడె |
శ్రీ రంగరాజ కరుణా పరిణామదత్తం శ్రీ భాష్యకార శరణం వరరంగమీడే||
శ్రీ రంగరాజ కరుణా పరిణామదత్తం శ్రీ భాష్యకార శరణం వరరంగమీడే||
శ్రీరామమిశ్రుల (శ్రీమణక్కాల్ నంబి) శ్రీపాదతామరలయందు తుమ్మెదవలె సంచరించే, , శ్రీరంగనాథుని కరుణచే జన్మించి, శ్రీయామునాచార్యుల సత్పుత్రులై, కల్యాణ గుణములను కలిగి శ్రీ రామానుజులకు ఆచార్యులైన తిరువరంగపెరుమాళ్ అరయర్ ను ఆశ్రయుస్తున్నాను.
Comments
Post a Comment