Skip to main content

Posts

Showing posts from April, 2017
Tantra shastram Banda is a tree( ped/ vriksha) or creeper(Lata/bel) which grows on another tree.It takes nutrition from the tree on which it grows, its root sucks out nutrional things from its host tree n dont touches the ground.  Please dont get confused in between those creepers which grows from ground and climbs on trees. The most common banda you may have sen coud be Peepal tree and Banyan Tree which are quite commonly seen growing on each other or any other tree. Banda is considered very effective in tantra shastra and has a ritual of taking or plucking from the tree  Banda on ber:( means any plant frowing on Ber tree):-    Follow proper rituals while removing the banda from the ber tree. Then bath the banda and worship it. Tie it in red cloth and wear it. All your wishes will come true.
హనుమాన్‌జయంతి శ్రీరామచంద్రుని భక్తాగ్రేసరుల్లో ఆంజనేయ స్వామి అగ్రగణ్యుడు. ప్రభువు పట్ల హనుమ ప్రదర్శించిన భక్తి అనన్యం. రామాయణంలో సీతాన్వేషణలో శ్రీరామునికి ఇతోధికంగా సాయపడిన వానరుడు హనుమంతుడు. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఆయన అంజనాదేవి, కేసరి దంపతులకు జన్మించాడు. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టడంతో అశేష బలసంపన్నుడిగా అవతరించారు. లంకకు చేరి సీతామహాదేవి జాడను కనుగొన్నది ఆయనే. ఎంత శక్తివంతుడైనా శ్రీరామ నామ జపమే ఇష్టాక్షరి మంత్రంగా చేసుకున్న గొప్పభక్తుడు. చిరంజీవిగా వుంటూ శ్రీరామనామం శబ్దం విన్నంతనే అక్కడకు ప్రత్యక్షమవుతాడని కోట్లాది భక్తుల నమ్మకం. అతిబలవంతుడైన హనుమంతుడు మనో వేగంతో ప్రయాణించగలడు. అంతటి శక్తి ఆ స్వామికే సాధ్యం. చిన్నతనంలో సూర్యుడిని చూచి అందుకోవాలని వెళ్లగా సూర్యుని వేడిమికి ఆయన దవడలు ఎర్రబారాయి. అందుకే హనుమ అంటారు. ఆయనను నిత్యం ప్రార్థిస్తే శని కూడా మన ఛాయకు రాదని పెద్దలు అంటారు. రావణబ్రహ్మ శనిని లంకలో బంధించివుంచాడు. సీతమ్మ జాడ తెలుసుకునేందుకు హనుమంతుడు రావణ అంతఃపురంలోని ఒక్కొక్కగది తెరుస్తాడు. ఈ క్రమంలోనే శనిదేవున్ని బంధించిన గది తాళం తీస్తాడు. దీంతో శని రావణుడి నుంచి విమ
Rathoschavam in midnight at Naarsinghi on 8-4-2017
As a Rithwik in Brahmoschavams at Naarsinghi Village, Medak district from 6-4-2017 to 9-4-2017 doing Daily Aaradhana chanting  puja in Lord Venu Gopala Swamy temple