Skip to main content

Posts

Showing posts from April, 2021

bhoomi puja items

  1. Turmeric powder 200 grams   2. Kumkum 100 grams   3. Betel leaves 100  4. Betel nuts 35,  5. Sandalwood powder small tin  6. Camphor 1 pkt  7. Incense sticks 1 pkt  8. Flowers kg  9. Fruits any variety 12 nos , 10. Coconuts 10  11. Rice 3 kgs.,  12. Deeparadhana samagri (Deepam, oil & wicks)  13. Match box 1  14. cow Milk 1 litre qty.  15. Mixed navadhanyams 1kg  pkt  16. Gold, silver, copper, coral, Pagadam small pieces  17. Nava ratnams  (nine jewels )  18. God's photo  19. Kalasam 1  20. Vastram for kalasam 1 towel & blouse piece  21. tumbler, plate, spoon  22. Sweets 1 packet  23. Water 1 bottle  24. Ground breaking shovel 1  25. Napkins  26. one rupee Coins 25.  brahman dakshina. 2000/-  Shanku 1 number 

కామదా ఏకాదశి 23-4-2021 శుక్రవారం

  ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి .. లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాసం ... జాగరణ అనే నియమ నిబంధలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించాలి.  కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతోంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. l

శివాభిషేకం పూజ సామగ్రి

 ఆవు పాలు లీటరు, ఆవు పాల పెరుగు, 1/2 కిలో, ఆవు నెయ్యి, 1/4 కిలో, మంచి తేనె సీసా  సహక్కర 1/4 కిలో, టెంకాయలు, పండ్ల రసాలు  అరటి పండ్లు,  పూలు, పత్రి  ఆగరబతి,/ సాంబ్రాణి  కర్పూరం  దీపాలకు నూనె సీసా 

గణపతి హోమం పూజ సామగ్రి

పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా  బియ్యం 2 కిలోలు, తెల్లని వస్త్రములు 2, ( బంగారు అంచు ఉండాలి ) కనుములు 2, గరిక  పూల దండ, విడిపూలు  అటుకులు 100 గ్రాములు , తెల్లని ఆవాలు 50 గ్రాములు,  హోమం సమీధలు 10 కట్టలు, ఆవు నెయ్యి కిలో నర , హోమం పౌడర్  ఆగరబతి,  కర్పూరం  మట్టి గిన్నె  రాగి చెంబు 1, కొబ్బరి కాయలు 2,  మామిడి కొమ్మ  ఆవు పంచిత0  హోమం కుండం లేదా ఇటుకలు 21, సన్నని ఇసుక  తమల పాకులు 25, వక్కలు 15, ఖర్జూరం  పూర్ణాహుతి పాకెట్  బ్రాహ్మణ దక్షిణ. 

భూమి పూజ సామగ్రి

                                                                       //జై శ్రీరామ్ // ముందుగా గోమాతను భూమి పైన తిప్పాలి. ఆ తర్వాత పూజలు ప్రారంభం చేయాలి. గడ్డె  పార, తాపే, పార, తట్ట దగ్గర ఉంచుకోవాలి.  పసుపు 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా  బియ్యం 3 కిలోలు,,  మామిడి ఆకులు, కంకణం దారం బంతి 1, తెల్లని వస్త్రములు 2, ( బంగారు అంచు తప్పకుండా ఉండాలి ) కనుము బట్టలు 2, టెంకాయలు 5,  వాస్తు శంఖువు  నవరత్నాలు  పంచ లోహాలు  , ఆవు పంచితం  ఎండు కుడుక 1  రాగి కలశం చెంబులు 2, గ్లాసులు 5 , చెంచా 1, స్వీట్ బాక్స్, కిలో, దేవుని ఫోటో  చాపలు  ఆవు పాలు లీటరు  నవధాన్యాలు 1/2 కిలో, గ్రనైట్ఇటుకలు  5, కలిపిన సిమెంట్ కొంచెం, తమల పాకులు 25, వక్కలు  3 5, ఖర్జూరం 2 5, అరటి పండు ఒక  డజను  ఆగరబతి,\ పూల దండ  కుల్లా  పూలు  దీపాలు 2, కర్పూరం  రూపాయి బిళ్ళలు 15, అయ్యగారి దక్షిణ Rs . 3,000/- google pay no .9989324294 name : Ramachary Rachakonda 

శ్రీ రామ నవమి తేదీ 21-4-2021 బుధవారం

  శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి 21-4-2021 బుధవారం నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.

ఆంజనేయ స్వామి పూజ సామగ్రి

పసుపు  1 పాకెట్, కుంకుమ 1 పాకెట్  శ్రీ గంధం 1 చిన్న డబ్బా  టెంకాయలు, 3  ఆవు పాలు, లీటరు  పెరుగు, 1/2 కిలో, తేనె, 100 గ్రాములు,  ఆవు నెయ్యి, 200 గ్రాములు,  చక్కెర  100 గ్రాములు,  అరటిపండ్లు, డజన్  తమల పాకులు 1000 ఆకులు  వక్కలు 100 grams  సిందూరం 1/2 కిలో, గోధుమ పిండితో చేసిన harshalu 11, పూల దండాలు, వీడి  పూలు  1/2 కిలో,