పసుపు 100 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
శ్రీ గంధం 1 చిన్న డబ్బా
బియ్యం 2 కిలోలు,
తెల్లని వస్త్రములు 2, ( బంగారు అంచు ఉండాలి )
కనుములు 2,
గరిక
పూల దండ,
విడిపూలు
అటుకులు 100 గ్రాములు , తెల్లని ఆవాలు 50 గ్రాములు,
హోమం సమీధలు 10 కట్టలు,
ఆవు నెయ్యి కిలో నర ,
హోమం పౌడర్
ఆగరబతి,
కర్పూరం
మట్టి గిన్నె
రాగి చెంబు 1,
కొబ్బరి కాయలు 2,
మామిడి కొమ్మ
ఆవు పంచిత0
హోమం కుండం లేదా ఇటుకలు 21, సన్నని ఇసుక
తమల పాకులు 25, వక్కలు 15, ఖర్జూరం
పూర్ణాహుతి పాకెట్
బ్రాహ్మణ దక్షిణ.
Comments
Post a Comment