భగవత్ గీత లో పురుశోత్తమ యోగం చదు వుకున్న తరువాత ఆబ్దికం మద్యాన్నం సమయం లో ప్రారంబించాలి.
నల్లని నువ్వులు 50 గ్రాములు,
దర్భ కట్ట,
బియ్యం పిండి 1 /2 కిలో ,
విస్తార్లు, 6,
దొప్పలు 5,
ఆవు పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, బెల్లం అన్ని కలిపి 1/2 లీటరు,
అరటి పండ్లు 1/2 డజన్ , తమల పాకులు 15,, వక్కలు 15 ,
రూపాయి బిళ్ళలు 11,
పసుపు 50 గ్రాములు , మంచి గంధం,
పూలు, ఫోటో కి పూల దండ,
దీపం, అగర్బత్తి , కర్పూరం,
ఆచమనం పాత్ర, ౧,
రాగి చెంబు కలశం, ౧ ,
ఆవు పంచితం కొంచెం , ఆవు పే డ,కొంచెం,
బ్రాహ్మడికి స్వయం పాకం బియ్యం, కూరగాయలు, మిరపకాయలు, చింతపండు, ఆవు నెయ్యి ప్యాకెట్, పెరుగు ప్యాకెట్, పెసర పప్పు, దుంపలు, దోవతి, సెల్ల, వగైరా.
రాగి చెంబు కలశం
ఉతికి ఆరేసిన దోతి కట్టుకోవాలి.
బ్రాహ్మణ దక్షిణ Rs.2 ,116/-
Comments
Post a Comment