పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున (2-3-2021 మంగళవారం )చేసే వ్రతంను సంకటహర చతుర్థి వ్రతం అంటారు. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును.గణపతి ఉదయం 7- గంటలకు అభిషేకం తో ప్రారంభo
రాచకొండ రామా చార్యులు, పూజారి, శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవాలయం, మయురిమార్గ్,బేగంపేట్, హైదరాబాద్.
Comments
Post a Comment