పసుపు 100 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
పసుపు 1 00 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
శ్రీ గంధం 1 చిన్న డబ్బా,
బియ్యం 5 కిలోలు, తెల్లని వస్త్రము అంచుతో 1, దోవతి, ఉత్తరీయం 1 సెట్,
తమల పాకులు100 , అరటి కొమ్మలు చిన్నవి 4,
వక్కలు 35, పసుపు కొమ్ములు 21, ఎండు కుడుక 2,
ఖర్జూరం పాకెట్ 1 ,పంచామృతం (ఆవు పాలు,పెరుగు,తేనె,నెయ్యి,చక్కెర,పండ్ల ముక్కలు ) 1/2 లీ.
టెంకాయలు 8 , తెల్లని వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,
అరటి పండ్లు 1 డజన్ వేరే అయిదురకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున
ఆగరబతి, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,
కర్పూరం పాకెట్
మామిడి కొమ్మ 1, ,
రాగి కలశం చెంబులు 2 ,
దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,
వత్తులు, అగ్గిపెట్టె 1,
రూపాయి బిళ్ళలు 15
పూలు 1/2 కిలో, పూల హారాలు , తులసి మాల దేవుని ఫోటో
ఆచమనం పాత్ర
అన్నవరం దేవస్తానం లో చేసినట్టుగా గోధుమ రవ్వ ప్రసాదం dry fruits తో కలిపినవి కిలో మీద పావు 1250 గ్రాములు
Comments
Post a Comment