// శ్రీ రామ //
పసుపు 100 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
గంధం పొడి చిన్న డబ్బా
బియ్యం 2 కిలోలు
తమల పాకులు 50,
వక్కలు 21,
ఖర్జూరం పండ్లు 1 పాకెట్,
అయిదు రకముల పండ్లు 5 each
టెంకాయలు 8,
పూల దండలు, 2,
తులసి, కొంచెం
వి డి పూలు 1/2 కిలో,
అరటి కొమ్మలు చిన్నవి 4,
తెల్లని వస్త్రం 2 ,
కనుములు 2,
పంచామృతం (ఆవు పాలు 100 ml , పెరుగు 100 grams ,తేనె సీసా , ఆవు నెయ్యి పాకెట్ 1,చక్కెర 200 grams
గోధుమ రవ్వ ప్రసాదం
ఆగరబతి, కర్పూరం packets .
బ్రాహ్మణ బోజనం ఖర్చు తో సహా పూజ దక్షిణ Rs 1,116 /-
Comments
Post a Comment