పూజ తేదీ 20-6-2021, ఆదివారం నాడు ఉదయం 6-00 గంటలకు
పసుపు 200 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
శ్రీ గంధం చిన్న డబ్బా 1,
బియ్యం 3 కిలోలు,
తమల పాకులు 100,
నల్లని పోక వాక్కలు 25,
ఖర్జూరం పండ్లు 25,
పసుపు కొమ్ములు 11,
చిల్లర పైసలు 21,
మామిడి కొమ్మలు,
ఆవు పంచితం, కొంచెం పేడ ,
సత్యనారాయణ స్వామి ఫోటో,
పూల దండాలు, విడి పూలు, తులసి ఆకు,
ఆవు పాలు, 1లీటరు,
ఇత్తడి గిన్నెలు కొత్తవి , 2,
పెరుగు, తేనె,
ఆవు నెయ్యి 1500 గ్రాములు,
గరిక, కట్ట 1,
ఆచమనం పాత్ర
తెల్లని వస్త్రములు 2 బంగారు అంచు ఉండాలి.
కనుము బట్టలు 2,
హోమం గుండం,
హోమం సమీధలు 10 కట్టలు,
హోమం పౌడర్ పాకెట్,
పూర్ణాహుతి పాకెట్, 1,
దీపం చెమ్మెలు 2, వత్తులు , అగ్గిపెట్టె 1, నూనె సీసా,
సున్నం డబ్బి 1,
గోధుమ రవ్వ ప్రసాదం , సార పలుకులు,,కాజు,బాదం పలుకులు, బెల్లం పొడి 1/2 కిలో,
అయిదు రకాల పండ్లు, 5 చొప్పున .
సాంబ్రాణి ఊదు, ఆగర్బయతీలు,
కర్పూరం, పాకెట్,
ఎండు కొబ్బరి కుడుకలు, 2,
రాచ గుమ్మడి కాయ 1,
బూడిద గుమ్మడి కాయ 1,
బ్రాహ్మణ దక్షిణ 8,000/-
Comments
Post a Comment