ఆవు నెయ్యి కిలో నర ,
కొత్త ఇత్తడి గిన్నె చిన్నది 1,
బియ్యం 2 కిలోలు, బెల్లం 1/2 కిలో, పెసరపప్పు కిలో,
హోమం సమిధ కట్టలు
నవధాన్యాలు 1/2 కిలో,
తెల్లని ఆవాలు 200 గ్రాములు,
పచ్చని గరిక కట్ట 1,
హోమం పొడి పాకెట్,
పూర్ణాహుతి పాకెట్ 1
హోమ గుండం కావాలి.
హోమం చేసే బ్రాహ్మణ దక్షిణ 1,500/-
Comments
Post a Comment