సుదర్శన మూల మంత్ర :
ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ,
గోపీజన వల్లభాయ, పరాయ పరమ పురుషాయ పరమాత్మనే,
మంత్ర యంత్ర తంత్ర, ఔషధ అస్త్ర శస్త్రాణి సం హర సం హర,
మృత్యోర్ మోచయ మోచయ, ఆయుర్ వర్ధయ వర్ధయ,
శత్రూన్ నాశయ నాశయ,
ఓం నమో భగవతే మహా సుదర్షనాయ దీప్త్రే జ్వాలా పరీతాయ
సర్వదిక్ క్షొభణ హరాయ, హుం ఫట్ బ్రహ్మణే పరంజ్యొతిశే స్వాహా
సుధర్శన గాయత్రి మంత్రం :
ఓం సుధర్శనాయ విద్మహే l మహా జ్వాలాయ ధీమహి l
తన్న చక్ర ప్రచోదయాత్ ll
Comments
Post a Comment