ll శ్రీ సుధర్శన యతి రాజాయ నమః ll
పసుపు 200 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
శ్రీ గంధం 1 చిన్న డబ్బా,
బియ్యం 4 కిలోలు,
నవధాన్యాలు 1 50 గ్రాములు,
కలశం చెంబులు 6, ( ఒకటి పెద్దది )
ఆచమనం పాత్ర 1,
పెద్దవి దీపాలు 2,
దీపం నూనె 500 ml
పెద్దవి మరియు చిన్నవి నూనె వత్తులు,
మామిడి , రావి ,మేడి ,ఆకులు ,
తమల పాకులు, 100,
ఎండు కుడుకలు 3 ,
పోక వక్కలు 50,
ఖర్జూరం 50,
అయిదు రకముల పండ్లు, ఒక్కొక్క రకం 5,
అరటి పండ్లు, 1/2 డజన్ .
వి డి పూలు 1 కిలో,
తులసి మాల 1,
శ్రీ సుధర్శన స్వామి విగ్రహం, ( పురోహితుడు తెసుకొస్తాడు )
దారం బంతి ,1,
ఆవు పాలు,1/2 ml , పెరుగు,100 గ్రాములు, తేనె 200 గ్రాములు, , బెల్లం పొడి పాకెట్,
ఆవు నెయ్యి 2 మరియు 1/2 కిలోలు,
తెల్లని ఆవాలు 200 గ్రాములు,
కొబ్బరికాయలు 6,,
ఆవు పంచితం , ఆవు పేడ కొంచెం,
గ్లాసులు 5,
రూపాయి నాణెములు 25,
అంచు దోవతి, ఉత్తరీయము 1,
జాకెట్ బట్టలు 5,
ఆగరబత్తులు,
ముద్ద కర్పూరం పాకెట్ పెద్దది,
పాయసం (dry fruits nuts తో చేయాలి ) 1/2కిలో,
హోమం పొడి పాకెట్,
హోమానికి సమి ధలు,10 పెద్ద కట్టలు
ముగ్గు పిండి,
హోమం ఇటుకలు,21,సన్నని ఇసుక, లేదా హోమ గుండం సెట్
పూర్ణాహుతి సామగ్రి పాకెట్ పెద్దది,1 ,
హోమం నెయ్యి వేయడానికి కొత్తది ఇత్తడి గిన్నె, 1,
ఆకు గిన్నెలు 10, విస్తరి ఆకులు 1,
ధరభ కట్ట 1,
తీర్థం పొడి ఒక పాకెట్,
కూచోవడానికి చాపలు, 5,
మంగళ హారతి కి నెయ్యి దీపాలు 2,
2 ముగ్గురు బ్రాహ్మణులకు దక్షిణ Rs.4,000/-
Comments
Post a Comment