Skip to main content

గృహ ప్రవేశం & సత్యనారాయణ స్వామి వ్రతం పూజ సామగ్రి వివరాలు

 పసుపు 200 గ్రాములు,

కుంకుమ 50 గ్రాములు,

శ్రీ గంధం 1 చిన్న డబ్బా, 

బియ్యం 4  కిలోలు,  

తమల పాకులు 200   , 

వక్కలు 45 , పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2, 

ఖర్జూరం  పాకెట్ 1 , 

టెంకాయలు 5  (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )   , తెల్లని  దోవతి ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు (blouse peaces ) 2, 

అరటి పండ్లు 2  డజన్ , అరటి కొమ్మలు చిన్నవి 4, 

అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1, 

ఆవు పంచితం, 100 ml 

కర్పూరం పాకెట్ 

మామిడి కొమ్మ 1

నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8.  

రాగి  కలశం చెంబులు 2 , సత్యనారాయణ స్వామి పూజ కు వేరే కలశం పెట్టాలి . పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1, 

దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2, 

వత్తులు, అగ్గిపెట్టె 1,

రూపాయి  బిళ్ళలు  25  

పూలు ఒక  కిలో, పూల హారాలు  5  మూరలు ,  ఒకటి ,దేవుని ఫోటో 

 ఆచమనం పాత్ర

రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1, 

గరిక కొంచెం 1 కట్ట, 

నవ ధాన్యాలు అన్నీ కలిపినవి  1/2 కిలో, 

నిమ్మ కాయలు 5, (ప్రతి తలుపు దగ్గర ఒకటి కొయ్యటానికి) 

హోమం సమిధలు 10 పెద్ద    కట్టలు, (ఒక గంట హోమం మండటా నికి )

హోమం పౌడర్ 1 పాకెట్, 

హోమం  ఎర్ర మట్టి  గిన్నె 1, 

ఆవు నెయ్యి ఒక  కిలో + 1/2 కిలో   (1500 గ్రాములు )

పూర్ణాహుతి పాకెట్ 1 ,

హోమ గుండం 1 (ఇటుకలు 21 , సన్నని ఇసుక సగం సిమెంట్ బస్తా  ) లేదా ready made homam kunda on rent 

సత్యనారాయణ స్వామి కి గోధుమ రవ్వ ప్రసాదం 1250 గ్రాములు, dry fruits తో బెల్లం పొడితో చేయాలి . 

 బ్రాహ్మణ దక్షిణ.  Rs.15,000/- (అన్నీ పూజలకు కలిపి )

పూజ విధానం : - గృహ ప్రవేశం ముందు గో పూజ చేసి గోవును తిప్పాలి. ఆ తర్వాత ఇంటి దేవత ఫోటో మరియు మంగళ హారతి తో గృహ ప్రవేశం ముహూర్త సమయం లో ప్రవేశం చేయాలి. 


Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.