పసుపు, 200 గ్రాములు,
కుంకుమ 100 గ్రాములు,
గంధం చిన్న పాకెట్,
బియ్యం 3 కిలోలు,
తమల పాకులు 100,
వక్కలు 35, ఖర్జూరం పండ్లు 21,
అరటి పండ్లు డజను 1,
మామిడి కొమ్మ 1,
శంఖువు 1,
నవరత్నాలు, పంచలోహాలు,
కొబ్బరికాయలు 3,
కనుము బట్ట 1,
తెల్లని వస్త్రము బంగారు అంచు తో ఉండాలి
ప్లాస్టిక్ గ్లాసులు 3,
ఆగరబతి,
కర్పూరం పాకెట్,
పూలు, పూల దండలు చిన్నవి 2,
దేవత ఫోటో,
నవధాన్యాలు 1/2 కిలో,
ఆవు పాలు లీటరు 1,
గ్రనైట్ రాళ్ళు, 5,
గునపము, సిమెంట్ తట్ట, సిమెంట్ కొంచెం, తాపే,
కంకణ దారం బంతి,
స్వీట్ నైవేద్యం,
Comments
Post a Comment