పసుపు 100 గ్రాములు,
కుంకుమ 50 గ్రాములు,
శ్రీ గంధం 1 చిన్న డబ్బా,
బియ్యం 3 కిలోలు,
తమల పాకులు 100 ,
వక్కలు 35, పసుపు కొమ్ములు 21, ఎండు కుడుక 2,
ఖర్జూరం పాకెట్ 1 ,
టెంకాయలు 9 , తెల్లని ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,
అరటి పండ్లు 1 డజన్
అగర్ రబత్తి ,,, దారం బంతి 1,
ఆవు పంచితం, 100 ml
కర్పూరం పాకెట్
మామిడి కొమ్మ 1
రాగి కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి కొత్త ఇత్తడి గిన్నె 1,
దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,
వత్తులు, అగ్గిపెట్టె 1,
రూపాయి బిళ్ళలు 25
పూలు ఒక కిలో, పూల హారాలు 3 మూరలు , ఒకటి ,దేవుని ఫోటో
ఆచమనం పాత్ర
రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,
నవ ధాన్యాలు అన్నీ కలిపినవి 1/2 కిలో,
నిమ్మకాయలు 5,
సత్యనారాయణ స్వామి కి గోధుమ రవ్వ ప్రసాదం 1250 గ్రాములు, dry fruits తో బెల్లం పొడితో చేయాలి .
అయ్యగారి దక్షిణ Rs.2,500/-
Comments
Post a Comment