Skip to main content

శ్రీ సుధర్శన హోమం పూజ సామగ్రి వివరాలు

 ll శ్రీ సుధర్శన యతి రాజాయ నమః ll 

పసుపు 200 గ్రాములు,

కుంకుమ 100 గ్రాములు,    

శ్రీ గంధం 1 చిన్న డబ్బా,

బియ్యం 4   కిలోలు, 

నవధాన్యాలు 150 గ్రాములు, 

కలశం చెంబులు 6, ( ఒకటి పెద్దది )

ఆచమనం పాత్ర 1, 

పెద్దవి దీప0 చెమ్మెలు  2, 

దీపం నూనె 500 ml 

పెద్దవి మరియు చిన్నవి నూనె వత్తులు, అగ్గిపెట్టె 1, 

మామిడి , రావి ,మేడి ,ఆకులు ,

మంచి తమల పాకులు, 200,

ఎండు కుడుకలు 3  , 

పోక వక్కలు 50,

ఖర్జూరం 50,

అయిదు రకముల పండ్లు, ఒక్కొక్క రకం 5, 

అరటి పండ్లు, 1/2 డజన్ .

వి డి పూలు 1 కిలో,

తులసి మాల 1,  

దారం బంతి ,1,

ఆవు పాలు,1/2 ml , పెరుగు,100 గ్రాములు,  తేనె 200 గ్రాములు, , బెల్లం పొడి పాకెట్, 

ఆవు నెయ్యి రెండు న్నర కిలోలు, 

తెల్లని ఆవాలు 100 గ్రాములు, 

కొబ్బరికాయలు 8 ,, 

ఆవు పంచితం , ఆవు పేడ కొంచెం,

ప్లాస్టిక్ గ్లాసులు 5, 

రూపాయి నాణెములు 25,

అంచు దోవతి, ఉత్తరీయము 1,(పూజ దగ్గర)

జాకెట్ బట్టలు 5, 

ఆగరబత్తులు, 1 పాకెట్, 

ముద్ద కర్పూరం పాకెట్ పెద్దది,

పాయసం (dry  fruits nuts  తో చేయాలి )  1/2కిలో,

హోమం పొడి పాకెట్, 

హోమానికి సమి ధలు,15  పెద్ద కట్టలు (ఒక గంటన్నర హోమం జరగడానికి కావలసిన సమిధలు )

ముగ్గు పిండి, అయిదు రంగుల పొడులు బొమ్మ వేయటానికి 

హోమ గుండం సెట్ 

పూర్ణాహుతి సామగ్రి పాకెట్ పెద్దది,1 ,

 హోమం  నెయ్యి వేయడానికి కొత్తది మట్టి  గిన్నె, 1, పెద్దది 

ఆకు గిన్నెలు 10, విస్తరి ఆకులు 1,

ధరభ కట్ట 1, 

తీర్థం పొడి ఒక పాకెట్, 

కూచోవడానికి చాపలు, 5, 

మంగళ హారతి కి నెయ్యి దీపాలు 2, 

  ముగ్గురు బ్రాహ్మణులకు  దక్షిణ   Rs.15,000/-దోవతి, ఉతర్యములు, స్వయంపాకం సామగ్రి 



Comments