ఏ నక్షత్రం వాళ్ళు ఏ చెట్టు పెంచితే లక్ష్మి దేవి అనుగ్రహం
కలుగుతుంది.
అశ్విని – పూలచెట్లు
భరణి – ఉసిరిక చెట్లు
కృత్తిక – కాయల చెట్లు
రోహిణి – అత్తి చెట్లు
మృగశిర – మామిడి , జామ
చెట్లు
ఆరుధ్ర – ఆకు కూరలు
పునర్వసు – దుంప సంబందమయినవి
పుష్యమీ – పిప్పల, రావి
చెట్లు
ఆశ్లేష – నాగ, తులసి
మఖ – చామంతి
పుబ్బ – మోదుగ
ఉత్తర – సరస్వతి చెట్టు
హస్త – అరటి
చిత్త – బిల్వ , మారేడు
స్వాతి – మద్ది
విశాఖ – తీగచెట్లు
అనురాధ – వకుళ ,
గుమ్మడి
జ్యేష్ట – కరివేపాకు, మునగ
మూల – దానిమ్మ , వేగిస
పూర్వాషాడ – నిమ్మ
ఉత్తరాషాడ – పనస
శ్రవణం – తులసి
ధనిష్ట – జమ్మి
శతభిషం – కడిమి
పూర్వాభాధ్ర – వేప, నిమ్మ
ఉత్తర భాద్ర – మామిడి
రేవతి – ఇప్ప
Plant trees in Karteeka maasam. Forecast Rain is coming.
ReplyDelete