Skip to main content

Posts

Showing posts from July, 2010

ఏకాదశి మహాతము

Ekadashi is a highly auspicious day dedicated to Lord Vishnu on the eleventh day of every lunar fortnight in traditional Hindu calendar. There are 24 Ekadasis in a year and the Ekadashi that falls in the waxing phase of moon in the Malayalam month Vrishchikam (November – December) is observed as Guruvayur Ekadasi in the world famous Guruvayoor Sri Krishna Temple in Kerala – the abode of Guruvayurappan. In 2009, the date of Guruvayur Ekadasi is November 28. Lord Guruvayurappan is the owner of the largest number of elephants in India and on the Ekadashi day there are special elephant processions. The day is also observed as Gita Jayanti. One of the most important rituals associated with Guruvayur Ekadashi, is the lighting of Ekadasi Vilakku (lamps). It starts a month before the actual Ekadasi day. The temple does not close the doors of the Sanctum Sanctorum on Ekadasi day. The temple doors which opens on at 0300 hrs on Dasami, the day before Ekadasi, is only closed at 0900...

ప్రయాణానికి ముందు పాటించవలసిన నియమాలు

తన భార్యకు తన వారికి దుక్కము కలిగించరాదు . అనారోగ్యముతో ఉన్నపుడు ప్రయాణము చేయరాదు . ఆకలి , కోపము ఉన్నపుడు ప్రయాణము చేయరాదు , భార్య రజస్వల అయినా , దుష్ట శకునము ఎదురైనా ప్రయాణము చేయరాదు , ప్రయాణానికి ముందు ఇస్తా దేవతా స్మరణ , ఆంజనేయ , గణపతి , దండకములు చదవాలి , సర్వమంగళ , గౌతామాది దేవతలను స్మరిస్తే ప్రయాణము ఆనందంగా సాగి కార్య సిద్ది కలుగుతుంది .